OnePlus Nord N30 SE 5G Price and Features: తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో OnePlus సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. OnePlus Nord N30 SE 5G పేరుతో యూఏఈలో అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది.
Drop Motorola G62 5G, Motorola G34 5G Price: ప్రముఖ టెక్ కంపెనీ మోటోరోలా విడుదల చేసిన Motorola G62 5G, G34 5G మొబైల్స్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా వీటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Drop OnePlus Nord CE 3 Lite 5G, Nord CE 3 5G Price: అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా వన్‌ప్లస్ Nord CE 3 Lite 5G, Nord CE 3 5G స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన ప్లాట్ తగ్గింపును కూడా అందిస్తోంది.
Drop Realme C53 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Realme C53 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ibomma, Movierulz: ప్రస్తుతం మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి థర్డ్ పార్టీ పైరసీ వెబ్సైట్లలో మూవీలు చూస్తున్నారు. వీటిలో మూవీలు చూసేవారు డౌన్లోడ్ చేసుకునే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ మొబైల్ పై పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి..
Ibomma Movies Telugu: ఐ బొమ్మలో కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికోసం మేము ఈ రోజు ఓ సులభమైన చిట్కాను అందించబోతున్నాం. ఈ చిట్కాతో సులభంగా అన్ని తెలుగు సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ONIDA Fully Automatic Washing Machine: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ONIDA 6.2 kg Fully Automatic వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు..
Best boAt Immortal 201 Hearbuds In Low Cost: ప్రముఖ టెక్ కంపెనీ బోట్ నుంచి మార్కెట్లోకి boAt Immortal 201 ఇయర్‌బడ్స్ విడుదలయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మొత్తం రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
LG 7 kg 5 Star Washing Machine Get Half Price: ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా LG 7 kg 5 Star టాప్లోడ్ వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై లభిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Laptops Under 20,000: అతి తక్కువ ధరలోనే ప్రీమియం రేంజ్లో మంచి ల్యాప్‌ట్యాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమై డిస్కౌంట్‌తో కూడిన ల్యాప్‌ట్యాప్‌ను తీసుకువచ్చింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11 5G 8GB+128GB Mobile Dead Cheap Price: రియల్ మీ అధికారిక వెబ్సైట్లో రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Republic Day Sale Mobile Offers: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Iqoo Neo 9 Pro: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఐక్యూ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Redmi Note 13 Pro New Year Special Edition: స్పెషల్ ఎడిషన్ రెడ్ కలర్లో Redmi కంపెనీ Note 13 Pro స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo Y200 Price: వీవో Y200 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 13 Pro+5G: అద్భుతమైన పవర్ఫుల్ కెమేరా కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటుంటే ఇదే మంచి అవకాశం. రెడ్మి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మరీ ముఖ్యంగా అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.
Best Laptops: మార్కెట్లో చాల రకాల ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కాన్పిగరేషన్, కంపెనీ బట్టి ల్యాప్‌టాప్ ధర మారిపోతుంటుంది. మీరు కూడా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం అనువైన ల్యాప్‌టాప్‌ల వివరాలు అందిస్తున్నాం.
Apple iPhone 16: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. అప్పుడే ఐఫోన్ 16 లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. లాంచ్ మరో 7 నెలల ముందే ఆకర్షణీయమైన ఫీచర్ లీక్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus 12 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్‌కు ప్రత్యేక స్థానముంది. అద్భుతమైన కెమేరా, అంతకుమించిన స్క్రీన్ రిజల్యూషన్ వన్‌ప్లస్ ప్రత్యేకతలు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 12 సిరీస్ ఇండియాలో వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.