Tecno Spark 20 Pro Price: అతి తక్కువ బడ్జెట్లో మార్కెట్లోకి టెక్నో(Tecno) నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ టెక్నో స్పార్క్ 20 ప్రో(Tecno Spark 20 Pro) ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైనట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Smartphones Updates: శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం నుంచి హై రిస్క్ హెచ్చరిక వచ్చింది. వెంటనే శామ్సంగ్ యూజర్స్ తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మీ ఫోన్లను హ్యాకర్లు హ్యాక్ చేసి ఉండవచ్చని హెచ్చరించింది.
Poco C65 Price: మిడిల్ రేంజ్ బడ్జెట్లో పోకో(POCO) కంపెనీ మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.
Best Geysers In India 2023: చలి కాలంలో అతి తక్కువ ధరలోనే వాటర్ గీజర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా వీటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Iqoo 12 5G Price: iQOO 12 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో ఈ మొబైల్ లభిస్తుంది.
Realme Narzo 60X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కలిగిన Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం యువత మిడిల్ రేంజ్లో లభించే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా సాధరణ బడ్జెట్లో లభించే మొబైల్స్ 25 నుంచి ౩5 శాతం వరకు ప్లాట్ తగ్గింపును అందిస్తోంది.
OnePlus Community Sale: అమెజాన్ అందిస్తున్న వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా OnePlus 10R, 10T, 10 Pro మొబైల్స్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Iqoo 12 Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న iQOO 12 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ మొబైల్ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే రేపటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Drop Samsung Galaxy F54 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Drop OnePlus Nord CE 3 Lite 5G Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Iqoo 12 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO తమ మరో iQOO 12 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంమైంది.
Oled Tv Under 70000: ఫ్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? షావోమీ అధికారిక వెబ్సైట్లో క్రిస్మస్ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ భాగంగా కొనుగోలు చేస్తే 50 నుంచి 60 శాతం తగ్గింపుతో పొందవచ్చు.
POCO X6, POCO X6 Pro: మార్కెట్లోకి త్వరలోనే POCO X6, POCO X6 Pro స్మార్ట్ ఫోన్స్ విడుదల కాబోతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ మొబైల్స్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నాయి.
Drop Infinix HOT 30i Price: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాను. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Smart 8 HD Price: Infinix నుంచి త్వరలోనే మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. Infinix Smart 8HD పేరుతో డిసెంబర్ 13న లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంటుంది.
Redmi 13C 5G Price: రెడ్ మీ(Redmi) నుంచి మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. Redmi 12cకి సెక్సెర్గా కంపెనీ రెడ్మీ 13సీ లాంచ్ చేయనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి అధికారిక సమాచారాన్ని కంపెని అమెజాన్‌లో పేర్కొంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mobiles Prices Drop In Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ఆఫర్ల జాతర ప్రారంభం కాబోతోంది. బిగ్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా బిగ్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభించబోతున్నాయి..అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Drop Redmi 12C Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్ మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా REDMI 12C మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ప్లాట్ తగ్గింపు కూడా పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.