LIC Scholarship Scheme: ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఎల్ ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024 అనే స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్ షిప్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అర్హతలు ఉండాలి. చివరి తేదీ ఎప్పుడు ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
Market Capitalisation: గత వారం ట్రేడింగ్ ముగిసిన అనంతరం BSEలోని టాప్ 10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.29లక్షల కోట్లు పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (స్టాక్స్)లో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఈ వారం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ మాత్రమే క్షీణించింది. ఈ వారం ఏయే కంపెనీల ఎం-క్యాప్ ఎంత పెరిగిందో తెలుసుకుందాం.
LIC Superhit Scheme: దేశంలో చాలామందికి ఎల్ఐసీ అంటే ఓ నమ్మకం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో రిటర్న్స్ పొందుతుంటారు. వివిధ రకాల పాలసీలతో ఎల్ఐసీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఎల్ఐసీలో అలాంటిదే ఓ అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Best Scheme: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రత్యేక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇన్వెస్ట్రర్లకు అత్యధిక లాభాలు అందించడంలో భాగంగా ఈ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం.
LIC Jeevan Anand Policy in Telugu: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒకదాన్ని మించి మరొక స్కీమ్స్ ఉన్నాయి. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ఇందులో కీలకమైంది. ఈ పాలసీ మినిమం 1 లక్ష రూపాయలు కాగా గరిష్టంగా ఎంతైనా ఉండవచ్చు. ఈ స్కీమ్‌లో 45 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 25 లక్షలు అందుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
LIC Policy Restart: సాధారణంగా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని మధ్యలో వదిలేస్తుంటారు. ప్రీమియం కట్టలేక కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు లేదా మరే ఇతర కారణంతోనైనా పాలసీ డ్రాప్ అవుట్లు చాలా ఉంటాయి. అందుకే ఎల్ఐసీ కొత్త అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 22 లక్షల రూపాయలు లభించడమే కాకుండా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు, పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.
LIC Best Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైంది జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో నెలకు 14 వందలు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఒకేసారి 25 లక్షలు అందుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు. ఈ పెన్షన్ గ్యారంటీ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Jeevan Anand Policy: దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులో వస్తున్నాయి. అలాంటిదే జీవన్ ఆనంద్ పాలసీ. రోజుకు 45 రూపాయుల ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 25 లక్షలు వచ్చే అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.
LIC Latest Schemes: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ కొత్త పధకాన్ని ప్రారంభించింది. ఎల్ఐసీ అందిస్తున్న ఈ సూపర్ హిట్ స్కీమ్ ద్వారా నెలకు12 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు, ఇదెలాగో తెలుసుకుందాం.
LIC Amritbaal policy: దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ కొత్త పధకం లాంచ్ చేసింది. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేసిన ఈ పథకం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
LIC Policy: ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పధకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆ మధ్య అదానీ స్టాక్స్ పైన హిడెన్ బర్గ్ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికల కారణంగా అదానీ స్టాక్స్ రేట్లు పతనం అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇపుడు కొత్తగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ పెరగడంతో కొంత ఊరట లభించింది.
LIC Jeevan Shanti Plan: రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కావాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి.. పదవీ విరమణ తరువాత ప్రతి నెలా పెన్షన్ పొందండి. పూర్తి వివరాలు ఇలా..
Stocks to Buy Today For High Returns: ఈక్విటి షేర్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఏ షేర్పైకి లేస్తుందో.. ఏ షేర్ కొంప ముంచుతుందో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. అయితే, అలా సొంతంగా తెలివైన నిర్ణయం తీసుకోలేని వారి కోసమే షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇన్వెస్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే ఈక్విటీ ఫర్మ్స్ చాలానే ఉంటాయి.
Lic investments in Adani: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఎల్ఐసీ మరోసారి చర్చనీయాంశమౌతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ సామ్రాజ్యం పతనం ప్రారంభం కావడంతో ఎల్ఐసీపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అదానీ షేర్ల పతనం ఎల్ఐసీపై దుష్ప్రభావం చూపిస్తోంది.
Adani Effect on LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారు నష్టాలు ఎదుర్కోవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం..
LIC Credit Cards: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దేశంలోనే ప్రఖ్యాత ఇన్సూరెన్స్ కంపెనీ. దేశంలోని అత్యధికమందికి ఎల్ఐసీ అనేది ఒక ఫైనాన్స్ ప్లానింగ్ వంటిదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.