Drop Samsung Galaxy A54 Price: అమెజాన్‌లో Samsung Galaxy A54 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.1,399కే..డిస్కౌంట్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు..

Get Samsung Galaxy A54 Half Price: అమెజాన్‌లో ప్రత్యేక సేల్‌లో భాగంగా Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 12:34 PM IST
Drop Samsung Galaxy A54 Price: అమెజాన్‌లో Samsung Galaxy A54 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.1,399కే..డిస్కౌంట్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు..

Get Samsung Galaxy A54 Half Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ లో కూడా ప్రత్యేక సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు గృహోపకరణాలు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌తో పాటు టాబ్లెట్స్, పవర్ బ్యాంక్స్ ఇంతకుముందు ఎప్పుడూ పొందని డిస్కౌంట్‌తో పొందవచ్చు. ముఖ్యంగా సాంసంగ్ ఇతర బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ఈ సేల్‌లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని మొబైల్ పై ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది. మీరు కూడా ఈ వారంలో మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ముందు కు అత్యంత చౌక ధరతో మంచి మొబైల్ తీసుకోవచ్చాం.

అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.  ఇప్పుడు కేవలం ఈ మొబైల్ ఆఫర్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 45,999 కాగా.. ప్రత్యేక సేల్ లోని 18 శాతం తగ్గింపుతో రూ. 37,499కే లభిస్తోంది. 

బ్యాంక్ ఆఫర్స్ పూర్తి వివరాలు:
ఈ Samsung Galaxy A54 5G మొబైల్ ను బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. ఇలా తగ్గింపు పొందడానికి అమెజాన్‌లో ఈ మొబైల్ ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే రూ. 2,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ని రూ.34,749కే పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.33,350 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్ ఫోను కేవలం ఈ మొబైల్ రూ.1,399కే లభిస్తుంది.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

Samsung Galaxy A54 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
50 MP ప్రధాన కెమెరా 
8MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా
2MP అల్ట్రా వైడ్ కెమెరా 
13MP ఫ్రంట్ కెమెరా 
పూర్తి-HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే
FHD+ రిజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్‌
IP67 రేటింగ్‌
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5,000mAh బ్యాటరీ
వన్ UI 6.0తో ఆండ్రాయిడ్ 14 

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News