Realme GT Neo 3 Price Dropped: అమెజాన్‌లో Realme GT Neo 3 మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్‌..రూ.45,999 ఫోన్‌ సగం ధరకే!

Get Realme GT Neo 3 Half Price: అతి తక్కువ ధరలోనే మంచి గేమింగ్‌ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ మీ కోసం ప్రత్యేక డీల్‌తో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకువచ్చింది. అయితే ఆ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 12:36 PM IST
Realme GT Neo 3 Price Dropped: అమెజాన్‌లో Realme GT Neo 3 మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్‌..రూ.45,999 ఫోన్‌ సగం ధరకే!

Get Realme GT Neo 3 Half Price: మిడ్-రేంజ్ విభాగంలో శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకి సంబంధించిన మొబైల్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇటీవలే  Realme విడుదల చేసిన Realme GT Neo 3 స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ రియల్‌ మీ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోర్‌పై అమెజాన్‌లో ఉన్న ఆఫర్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ Realme GT Neo 3 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 12GB RAM + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.45,999 కాగా..అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.25,369కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్‌ పే ఐసిఐసిఐ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు వెల్‌కమ్‌ రివార్డ్స్‌ కూడా లభిస్తాయి. 

ఈ Realme GT Neo 3 స్మార్ట్‌ ఫోన్‌పై కంపెనీ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.24,050 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్‌ బోనస్‌ పోను Realme GT Neo 3 మొబైల్‌ రూ.1,319కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Realme GT Neo 3 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అతిపెద్ద హైలైట్ స్పీడ్‌ ఛార్జింగ్ సపోర్ట్‌..ఇంత వరకు ఏ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ అందించని పూర్తి స్పీడ్‌ టెక్నాలజీతో కంపెనీ ఈ మొబైల్‌ను అందిస్తోంది. ఇది 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో..అతి తక్కువ వ్యవధిలోనే పూర్తిగా ఛార్జ్ నిండుకుంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 12GB RAMతో అందుబాటులొ ఉంది. దీంతో పాటు గేమింగ్ లేదా మల్టీ-టాస్కింగ్‌లో అతి శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. 

Realme GT Neo 3 స్పెసిఫికేషన్‌లు:
6.7 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
12GB RAM + 256GB స్టోరేజ్‌
MediaTek Dimensity 8100 ప్రాసెసర్‌
50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్ 
16MP ఫ్రంట్ కెమెరా
4500mAh బ్యాటరీ
150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News