Best Refrigerator Low Cost: ఫ్లిప్‌కార్ట్‌ హాట్‌ డీల్‌లో Haier 190 L 4-Star ఫ్రిడ్జ్‌ను రూ.1,990కే పొందండి..పూర్తి వివరాలు..

Get Haier 190 L 4-Star Refrigerator Half Price: అతి తక్కువ ధరలోనే మంచి ఫ్రిడ్జ్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.23,990 కలిగిన రిఫ్రిజిరేటర్‌ కేవలం రూ.1,990కే పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 11:28 AM IST
Best Refrigerator Low Cost: ఫ్లిప్‌కార్ట్‌ హాట్‌ డీల్‌లో Haier 190 L 4-Star ఫ్రిడ్జ్‌ను రూ.1,990కే పొందండి..పూర్తి వివరాలు..

Get Haier 190 L 4-Star Refrigerator Half Price: ఎప్పటి నుంచో మంచి రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌ను నిర్వహిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Haier 190 L ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లోని రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన రిఫ్రిజిరేటర్స్‌పై ప్రత్యేక డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా Haier 190 L ఫ్రిడ్జ్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లోని దీని అసలు ధర MRP రూ.23,990 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.15,490కే అందుబాటులో ఉంది.  దీంతో పాటు ఈ ఫ్రిడ్జ్‌పై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Haier 190 L ఫ్రిడ్జ్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఆకర్శనీయమైన బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ ఇతర ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంక్‌లను వినియోగించి కూడా దాదాపు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే యస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే అత్యధికంగా రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ సింగిల్‌ డోర్‌ ఫ్రిడ్జ్‌ను కేలవం రూ.13,990కే లభిస్తుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఎక్చేంజ్‌ ఆఫర్‌:  
ఫ్లిప్‌కార్ట్ Haier 190 L రిఫ్రిజిరేటర్స్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా మీ పాత ఫ్రిడ్జ్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ రిఫ్రిజిరేటర్స్‌ను కేవలం రూ.1,990కే పొందవచ్చు.   

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News