Suicide over Loan App Harassment : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ జంట బలైంది. వేధింపులు తట్టుకోలేక భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది.
17 People Fall Sick after Eating Food At Wedding Function: పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన ఓ శుభకార్యంలో విందు భోజనం చేసి 17 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కోనసీమ జిల్లా మండపేటలో చోటు చేసుకుంది.
MLA Kapu Ramachandra Reddy Son in Law Death: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కుంచనపల్లిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం (ఆగస్టు 19) రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
YSRCP MLA Follower Hulchul: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ ఎమ్మెల్యే అనుచరుడు హల్చల్ చేశాడు. రాత్రిపూట బైక్‌పై వెళ్తున్న ఓ జంటను కత్తితో బెదిరించి భయభ్రాంతులకు గురిచేశాడు.
Nandyala Constable Murder: నంద్యాలలో ఓ కానిస్టేబుల్ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. ఓ రౌడీ గ్యాంగ్ రోడ్డుపై పరిగెత్తిచ్చి, వెంటాడి కానిస్టేబుల్‌ను హతమార్చారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలుచేశామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆ ధైర్యంతోనే గడపగడపకూ వెళ్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
Techie Five Marriages: ఏపీకి చెందిన ఓ టెక్కీ ఒకరికి తెలియకుండా ఒకరిని.. మొత్తం ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో మహిళలు అతన్ని గుడ్డిగా నమ్మినట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఉద్యోగుల నుంచి జగన్ సర్కార్‌కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు.
Ramayapatnam Port: ఏపీలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోర్టు నిర్మాణ పైలాన్‌ను ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని.. రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు.
YSRCP Plenary 2022: ఏపీలో వైసీపీ ప్లీనరీకి అంతా సిద్ధమైంది. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీకి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
AP Assembly Monsoon Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 23 వరకు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Hero Vishal Reaction over Contesting in Kuppam: కుప్పంలో వైసీపీ తరుపున పోటీ చేయబోతున్నాడంటూ తనపై జరుగుతున్న ప్రచారం పట్ల విశాల్ స్పందించారు. కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.