YCP chief, AP CM Jagan focused on preparing party leaders for the upcoming general elections. Soon CM Jagan will be touring the districts. The CM focused on strengthening the party at the field level
YCP chief, AP CM Jagan focused on preparing party leaders for the upcoming general elections. Soon CM Jagan will be touring the districts. The CM focused on strengthening the party at the field level.

AP CM Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ముగిసింది. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకొచ్చాయి. ఆ వివరాలు ఇవీ.
Huzurnagar Election: ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ఎన్నికల నియామావళిని ఉల్లఘించిన కారణంగా గతంలో జగన్ పై ఓ కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారించిన హైకోర్టు ఏప్రిల్ 26 వరకు స్టే ఇచ్చింది.
Participating in a discussion in the Assembly here on Wednesday, he cited the example of cheap liquor brands in the state which were now being criticised strongly by the TDP leaders. It was the Chandrababu Naidu government which gave permission to 14 of the 20 distilleries in the State while the YSRCP government did not accord permission even for a single distillery or brewery since 2019
సినీ వినోదం సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. సినీ ఇండస్ట్రీ పైరవీలకు లొంగిన ప్రభుత్వం సామాన్యుడి జేబును గుల్లచేస్తోంది. కొత్త సినిమా చూడాలంటే మధ్యతరగతి బడ్జెట్ తలకిందులవుతోంది. టికెట్ రేట్లతో పాటు థియేటర్ల లోపల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రి కావాలనే ఉద్దేశంతో ఉన్న అవకాశాలను ఎవరూ వదులుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో మంత్రి రేస్ లో ఉన్న వారి పై స్పెషల్ స్టోరీ.
AP CM YS Jagan focusing on YSRCP MLAs performance: సదరు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే వైఎస్ జగన్‌కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినట్టు సమాచారం. పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇతరత్రా ఆరోపణల్లో పేర్లు ప్రముఖంగా వినిపించిన కొంతమందిపై వేటు పడనుండగా.. పార్టీ పట్ల నిబద్దత చూపించని వారిని, పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న ఇంకొందరిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.