New Ration Cards Will Be Issue From Sankranthi: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Bhogi Pallu Ela Poyali: భోగి పండుగను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు ఉదయాన్నే పిల్లలకు భోగి పండ్లను పోసి తల స్నానం చేయిస్తారు. అయితే ఇంతకీ భోగి పనులను ఎందుకు పోస్తారు తెలుసా? భోగి పనులను పోయడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Sankranthi Holidays 2024: సంక్రాంతి పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. సెలవులు ఎప్పట్నించి ఎప్పటివరకో తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Significance of Makar Sankranthi: తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ఒకటి దాని వెనుక ఉన్న విశేషాలు తెలుసుకుందాం,
Prabhas Adipurush Out from Sankranthi : ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
tsrtc profit tsrtc gets record income for sankranthi festival : టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి సందర్భంగా రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడిపింది టీఎస్ ఆర్టీసీ. 4 వేలకు పైగా అదనపు బస్సులను నడిపించిన టీఎస్ఆర్టీసీ... సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
Rashmika Mandanna sankranthi celebrations: : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారట. సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో గడిపిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోనే పోస్ట్ చేసింది రష్మిక.
Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. సంక్రాంతి సంబరాలతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Sankranthi Effect: నిత్యం పరుగులపెడుతూ కన్పించే జంటనగరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఉరుకులు, పరుగులతో రాత్రనక పగలనక శ్రమించే నగరం ఇప్పుడు విశ్రమిస్తోంది. ఆ జంటనగరం ఇప్పుడు పల్లెకు పోయింది.
AP New Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించింది.
Kodi Pandalu: సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, గొబ్బిళ్లు..పిండి వంటలే కాదు తెలుగు పల్లెల్లో కోడి పందేలు కన్పిస్తాయి. ఇక్కడి కోళ్లు ఢీ అంటే ఢీ అంటాయి. బరిలో దిగిందంటే చావో రేవో తేల్చుకోవల్సిందే. పందెం రాయుళ్లకు కాసుల వర్షమే. ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగ మూడ్రుజుల్లో జరిగిన పందెం విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
TS RTC announces bus points : బస్సు పాయింట్స్‌ను ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ. సంక్రాంతి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్ధం బస్సు పాయింట్స్ ఏర్పాటు చేసింది.
Sankranthi Special Buses: తెలుగింట సంక్రాంతి శోభకు మరికొద్దిరోజులు మిగిలుంది. పెద్ద పండుగకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
తెలుగు లోగిళ్లలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందిన ఆనందంతో ...జరుపుకునే అద్భుత పండుగ. మూడ్రోజుల పాటు జరిగే పండుగలో తొలిరోజు జరిగేది భోగిపళ్ల పండుగ భోగిమంటలు..తెలుగింట జరిగిన భోగిమంటల సంబరాలు చూద్దామా..
తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.