KKR vs RCB match highlights, DC vs KKR updates: నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి బ్యాట్‌తోనూ రెచ్చిపోయిన సునీల్ నరైన్ (Sunil Narine) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు.
ఈ రోజు జరగబోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పొగుడుతూ ట్వీట్ చేసారు. అదేంటో మీరే చూడండి.
ఈ నెలలో ప్రారంభం కాబోతున్న టీ-20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 24 న పాకిస్థాన్ Vs భారత్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మన నెటిజన్లు ఏమంటున్నారంటే..??
ks bharat: ఐపీఎల్లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ సత్తా చాటుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ విశాఖ కుర్రాడు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఆల్ రౌండర్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్, కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
Virat kohli to quit RCB captaincy after IPL 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడేంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (Royal Challengers Bangalore) ఆటగాడిగానే కొనసాగుతానని తేల్చిచెప్పాడు.
టీ 20 ప్రపంచకప్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరిగే టీ 20 వరల్డ్ కప్ తర్వాత, విరాట్ టీ 20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోకున్నట్టు ప్రకటించాడు.
ICC T20 rankings announcement: టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్, స్టార్ బౌలర్ల జాబితా, అత్యుత్తమ జట్లు, ఆల్‌రౌండర్ల జాబితాను ఐసిసి ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఏయే బ్యాట్స్‌మెన్‌కి, ఏయే బౌలర్లకు చోటు దక్కిందనే వివరాలతో కూడిన వార్తా కథనం.
Mrunal Thakur: మనదేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడ క్రికెట్ ను ఇష్టపడినతంగా ఏ ఆటను అభిమానించరు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ క్రికెటర్లను లైక్ చేస్తారు. తాజాగా తాను ఓ క్రికెటర్ ను లవ్ చేసినట్లు చెప్పింది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్. అతను ఎవరో తెలుసుకుందామా...
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనందుకు వీరిపై తీవ్ర కోపంగా ఉంది.
Bollywood celebrities bodyguards remunerations: స్టార్ హీరో, హీరోయిన్స్‌కి రక్షణ అందించే బాడీగార్డులు అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై (Remunerations of Bollywood celebrities bodyguards) ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
India vs England 3rd Test Day 1 live score updates: లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జోష్ మీదున్న భారత జట్టు అదే ఊపుతో లీడ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయం కైవసం చేసుకుని సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మార్క్‌వుడ్ ఈ మూడవ టెస్ట్ మ్యాచ్‌కి (IND vs ENG third test match) దూరమవడంతో ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
India vs Eng 3rd Test: లార్డ్స్ లో విజయం తర్వాత ఇంగ్లాండ్ తో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా బుధవారం లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు ఎక్కువగా బ్లాక్ వాటర్ ను తాగుతారు. ఆ వాటర్ లీటర్ ధర తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు.
IND vs ENG: లార్డ్స్ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె (24), ఛెతేశ్వర్ పుజారా (29) ఉన్నారు.
Attack on KL Rahul during IND vs ENG 2nd test match: కె.ఎల్. రాహుల్ ఫీల్డింగ్ చేస్తున్న చోట అతడి చుట్టు పక్కల శాంపేన్ కార్క్స్, విస్కీ బాటిల్ మూతలు (champagne corks, Whiskey bottle's corks) పడి ఉండటం ఆ ఫోటోల్లో, వీడియోల్లో చూడవచ్చు.
India vs England 2nd Test Day 1 Score live updates: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. తొలి టెస్టులో సెంచరీ చేజార్చుకున్న కేఎల్ రాహుల్ ఈసారి సెకండ్ టెస్ట్ మ్యాచులో సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటుకున్నాడు.
India vs England 2nd Test Day 1 Score live updates: ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్డేట్స్: లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న ఇరు జట్లు. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు, ఫిట్నెస్ సమస్యలు.
Ind vs Eng: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో టెస్టుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మధ్యాహ్నాం 3.30గంటలకు మ్యాచ్ జరగునుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.