Real Estate: బాలీవుడ్ తారలు అనగానే..యాక్టింగ్ తోపాటు ప్యాషన్ ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ వీరిలో మరో కోణం కూడా ఉంది. డబ్బును ఎక్కడ ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. చాలా మంది బి-టౌన్ స్టార్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. 2024లో చాలా మంది తారలు రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఓ స్టార్ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈస్టార్లు ఎవరో తెలుసుకుందాం.
Bollywood celebrities: ప్రస్తుతం భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టార్ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న కెనడా పౌరుల గురించి తెలుసుకుందాం
Bollywood celebrities bodyguards remunerations: స్టార్ హీరో, హీరోయిన్స్‌కి రక్షణ అందించే బాడీగార్డులు అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై (Remunerations of Bollywood celebrities bodyguards) ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌ని అభిమానించే వారిలో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందరికీ సినిమా వాళ్లంటే అభిమానం.. కానీ ఆ సినిమా వాళ్ల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్న అతి కొద్ది మంది ప్రముఖులలో మిల్కా సింగ్ కూడా ఒకరు. మిల్కా సింగ్‌ని పలు పబ్లిక్ మీటింగ్స్‌లో కలిసిన సందర్భాల్లో ఆయనపై ఉన్న అభిమానంతో ఆయనతో కలిసి సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్స్, ఆటోగ్రాఫ్స్ తీసుకుని మురిసిపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు (Bollywood celebrities with Milkha Singh) ఉన్నారు. అలా మిల్కా సింగ్‌పై తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్న పలువురు బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్ మూమెంట్స్‌పై
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి (CBI) అప్పగించడం లేదు అని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Anil Deshmukh) అన్నారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
Kangana Ranaut slams Bollywood | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ తీరుపై కంగనా రనౌత్ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మృతిపై మీడియా స్పందించిన తీరుపైనా కంగనా తీవ్రంగా మండిపడింది. "సెలబ్రిటీలు వ్యక్తిగత ఇబ్బందులు, మానసిక సమస్యలతో బాధపడుతుంటే, మీడియా వాళ్లు వీలైతే వారికి మద్దతు ఇవ్వాలే కానీ ఇంకా ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించకూడదని మీడియాకు హితవు పలికింది.
Sushant Singh Rajput suicide news | సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ఆయన అభిమానులను, సన్నిహితమిత్రులను బాలీవుడ్ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి కారణమై ఏమై ఉంటుందా అని ఆరా తీస్తున్న అభిమానులు.. అతడు చివరిగా సోషల్ మీడియాలోనైనా ఏమైనా రాసుకొచ్చాడా అనే కోణంలో వెతకడం ప్రారంభించారు.
అక్షయ్ కుమార్.. దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనావైరస్పై కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించి తాను రీల్ హీరోను మాత్రమే కాదు... రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు.
ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోలో జడ్జీల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ ఆ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతానికి తాను పనిమీద దృష్టిసారించలేకపోతున్నందునే తాత్కాలికంగా తాను ఆ షో నుంచి తప్పుకుంటున్నట్టు అనుమాలిక్ స్పష్టంచేశాడు. 2004 నుంచి అను మాలిక్ ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అనుమాలిక్ సైతం లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఒకరు అని ఇండియన్ ఐడల్ 5ను సమర్పిస్తున్న సంస్థలో పనిచేసే ఓ యువతి అతనిపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
కర్వా చౌత్ పర్వదినాన్ని బాలీవుడ్ ప్రముఖులు సందడిగా జరుపుకున్నారు. ఉత్తర భారతదేశంలో హిందువులు జరుపుకొనే సాంప్రదాయ ఉత్సవం కర్వా చౌత్. భర్తలు బాగుండాలని వారి క్షేమం కోసం భార్యలు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేస్తే భర్త ఆయురారోగ్యాలతో ఉంటారని భార్య నమ్మకం. భర్తను చూసిన తరువాత ఉపవాసం విరమిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.