Virat Kohli daughter Vamika Face. దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్ స్పోర్ట్స్ విరాట్ కోహ్లీ కూతురు వామిక ముఖాన్ని స్పష్టంగా చూపించడంతో అభిమానులు మండిపడుతున్నారు.
Vamika Kohli Photo: ఎట్టకేలకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె ఫొటో బయటకు వచ్చింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మ.. తన కుమార్తెతో పాటు కెమెరాకు చిక్కింది. ఇప్పుడు వామికకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Kohli National Anthem: టీమ్ఇండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండే విరాట్.. ఇప్పుడు చాలా నెమ్మదిగా కనిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేకు ముందు కోహ్లీ ప్రవర్తన ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
Harbhajan Singh issues warning to Virat Kohli. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చాడు.
Sourav Ganguly reacts on show-cause notice to Virat Kohli. విరాట్ కోహ్లీకి తాను షోకాజ్ నోటీసులు పంపాలనుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
IND vs SA 1st ODI Live Score: టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాతో పాటు బ్యాటర్ డస్సెన్ సెంచరీలతో విజృంభించారు. మరోవైపు ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
IND vs SA 1st ODI Toss: టీమ్ఇండియా, సౌతాఫ్రికా మధ్య నేటి (జనవరి 19) నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో భారత యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.
Virat Kohli career: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఎన్నో అవరోధాలు, మరెన్నో రివార్డులు అందుకున్నాడు. టీమ్ ఇండియా క్రికెట్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన విరాట్ కోహ్లీ కెరీర్ గురించి ఓసారి చూద్దాం.
భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందించారు. కోహ్లీపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
విరాట్ కోహ్లీ వారసుడిగా యువ క్రికెటర్ రిషబ్ పంత్ పేరును టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. పంత్‌కే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని టైగర్ పటౌడీని ఉదహరించారు.
ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ.. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ అంశంపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ కూడా షాక్‌కు గురయ్యాడట.
భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.