Waltair Veerayya OTT Release Date వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అసలే థియేటర్లో ఇప్పటికీ వాల్తేరు వీరయ్య ఆడేస్తోన్న సంగతి తెలిసిందే.
Shaakuntalam stands postponed సమంత శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17న విడుదల కాబోతోందని ఇది వరకు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు శాకుంతలం సినిమా నుంచి ప్రెస్ నోట్ వచ్చింది.
Allu Arjun Fans Cries అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం భోరున విలపిస్తున్నారు. అల్లు అర్జున్ను చూసేందుకు, కలిసి ఫోటోలు దిగేందుకు పడిగాపులు కాసిన అభిమానులకు చివరకు నిరాశ ఎదురైంది. దీంతో అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.
Prabhas Health News ప్రభాస్‌కు ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేదని, అందుకే సినిమా షూటింగ్‌లు క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్‌కు జ్వరం వచ్చిందట. ఇప్పుడు పర్వాలేదనిపించినా కూడా షూటింగ్‌లు మాత్రం క్యాన్సిల్ చేసినట్టుగా టాక్
Payal Rajput Love on Animals పాయల్ రాజ్‌పుత్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆమె వేసిన పోస్ట్ మీద నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అదంతా కూడా ఓవర్ యాక్షన్ అని కొట్టి పారేస్తున్నారు.
Vijay Dil Raju Movie Announcement విజయ్ పరుశురామ్ దిల్ రాజు కాంబోలో సినిమా రాబోతోందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాకు సీక్వెల్‌గా రాబోతోందనే గాసిప్స్ వచ్చాయి. దీంతో పరుశురామ్ మీద అల్లు అరవింద్ గుస్సా అయినట్టు తెలుస్తోంది.
Mahesh Babu Appreciation on Writer Padmabhushan నటుడు సుహాస్.. మహేష్ బాబు అభిమాని అని అందరికీ తెలిసిందే. రైటర్ పద్మభూషణ్ సినిమాను వీక్షించిన మహేష్ బాబు.. ప్రత్యేకంగా అభినందించాడు. అలా మహేష్ బాబును చూడటంతో సుహాస్ కంట్లోంచి నీరు వచ్చిందట.
Nora Fatehi Walking Video బాలీవుడ్ ఐటం భామ నోరా ఫతేహి ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. నోరా ఫతేహి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా ఆమె బీచులో అలా నడుస్తూ మంటలు పుట్టించేసింది.
Brahmaji Imitates Mallareddy నటుడు బ్రహ్మాజీ నిన్న జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశాడు. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశాడు. ఈ మధ్య మల్లారెడ్డి మాటలు మీమ్స్, ట్రోల్స్‌లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Mahesh Babu Caravan at Yashoda Hospital: మహేష్ బాబు కేరవ్యాన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. యశోద హాస్పిటల్ వద్ద మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.
Jr NTR Health Issue ఎన్టీఆర్ తనకు ఆరోగ్యం బాగా లేదని,అయినా అభిమానుల కోసం వచ్చానని, నిల్చునే ఓపిక కూడా లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌కు ఏమై ఉంటుందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Deepthi Sunaina Busy New Home: దీప్తి సునయన ఈ మధ్య కొత్తింటిని కొనేసిందట. కొత్తింటికి వెళ్లడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. ఆ కొత్తింటిని ఎలా కొన్నావ్ అంటూ నెటిజన్లు అడిగితే.. అదిరిపోయే సమాధానాన్ని ఇచ్చింది.
Amigos Pre Release Event అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా ఏర్పాటుచేశారు. ఈ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తన తమ్ముడి మీదున్న ప్రేమను చూపించాడు. తన ప్రతీ అడుగులో తోడున్నాడని చెప్పుకొచ్చాడు.
Rashmika Mandanna Went To Home రష్మిక మందాన్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన డైరీని రాస్తూ దినచర్య గురించి చెబుతుంటుంది. రోజంతా ఎలా గడిచిందో వివరిస్తూ ఉంటుంది. అయితే చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడు డైరీ రాసింది.
Vetrimaaran Jr NTR Movie యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ సినిమా ఉంటుందనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ లైనప్ సినిమాల మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వెట్రి మారన్ ప్రాజెక్ట్ వైరల్ అవుతోంది.
Ala Vaikunthapurramuloo Hindi అల వైకుంఠపురములో సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హిందీలోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అందుకే రీమేక్ రైట్స్ కొని మరీ రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యాన్ హీరోగా షెహ్జాదా సినిమాను రూపొందించారు.
Sudha Kongara Met Accident లేడీ డైరెక్టర్ సుధా కొంగర పేరు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. సూరారై పొట్రూ అనే సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది సుధా కొంగర.
Gabbar Singh Remuneration గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్‌కు అనుకున్నంత రెమ్యూనరేషన్ రాలేదట. ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో ఆయన అభిమానులు బండ్ల గణేష్‌ను నిలదీస్తున్నారు.
AK 62 Project Cancelled అజిత్ తెగింపు సినిమాతో ఈ సంక్రాంతి బరిలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో ఆడకపోయినా తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అజిత్ 62వ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Samantha Ruth Prabhu Citadel సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ షూట్‌తో బిజీగా ఉంది. షూటింగ్ కోసం కారులో బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. కారులో వెళ్తోండగా అలా క్యాప్షన్ ఇచ్చేసింది. ఫైండ్ ది లైట్ అంటూ పోస్ట్ వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.