Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకులపై రాజకీయ నాయకులు చేసే కామెంట్లు అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ అసలు విషయాన్ని చెప్పాడు. ఎందుకు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో తెలిపాడు.
Vijay Antony Accident విజయ్ ఆంటోని బిచ్చగాడు రెండో పార్ట్ కోసం ఎంతగా కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లోనే విజయ్ గాయపడ్డాడు. భుజం, మొహానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గత నెల నుంచి హాస్పిటల్ బెడ్డు మీదే ఉన్నాడు.
Samantha Russo brothers సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే, రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలో సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రూసో బ్రదర్స్.
NBK PSPK Unstoppable Episode నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి కనిపించే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అంతా కళ్లప్పగించి ఎదురుచూస్తున్నారు. ఇక నేటి రాత్రి నుంచి ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఆహాలో అందుబాటులో ఉండబోతోంది.
Samantha Apologies Vijay Devarakonda Fans సమంత తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఆమె వల్ల ఖుషి సినిమా ఆలస్యం అవుతూనే వస్తోంది. ఈ సినిమాను పక్కన పెట్టి బాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
Comedian Brahmanandam Birthday హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మన మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో బ్రహ్మానందంకు ఉన్న క్రేజ్ గురించి ఓ సారి చర్చించుకుందాం.
Thalapathy 67 Updates దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కలిసి మళ్లీ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్ సినిమా తరువాత మళ్లీ ఈ కాంబో సెట్ అయిన సంగతి అధికారికంగా ఇంత వరకు ఎక్కడా ప్రకటించలేదు. ఇప్పుడు ఏకంగా కాస్టింగ్‌ను బయట పెట్టేశారు.
Shivarajkumar Vedha Telugu Movie కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రస్తుతం తెలుగులోకి ఓ సినిమాతో సందడి చేసేందుకు రాబోతోన్నాడు. ఇటీవలె వేద అనే సినిమాతో కన్నడలో ప్రభంజనం సృష్టించాడు.
Kushboo Sundar Tweet Gets Trolled కుష్బూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేసిన ట్వీట్ ట్రోలింగ్‌కు గురవుతోంది. తమిళంలో ఆ పదం కరెక్టే అయినా కూడా తెలుగులో అది కామెడీగా మారిపోయింది. దీంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Hansika Motwani New Movie హన్సిక కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ఇంత వరకు ఎవరూ చేయని ఓ ప్రయోగమే ఈ సినిమా. సింగిల్ కారెక్టర్‌తోనే సింగిల్ షాట్‌లోనే ఈ చిత్రాన్ని షూట్ చేశారట. ఇప్పుడు ఈ మూవీ అప్డేట్ను ఇచ్చారు.
Renu Desai Wrapup రేణూ దేశాయ్ తాజాగా తన చేతిలో ఉన్న ఒక్క సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌ను రేణూ దేశాయ్ పూర్తి చేసినట్టు ప్రకటించేసింది.
Abhishek Bachchan on Prabhas అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ ఫుల్ బిజీగా ఉండే అభిషేక్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ ఉంటాడు. నెటిజన్ల ట్రోలింగ్‌కు రియాక్ట్ అవుతుంటాడు.
Brahmaji Drinking Party టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఇంట్లో మందు పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటోను షేర్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Srikanth Siddham Prema Desam త్రిగున్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల నటిస్తోంది. ఈ మూవీని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Konaseema Thugs Trailer ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. మన సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే థగ్స్ అనే చిత్రం రాబోతోంది. తెలుగులో కోనసీమ థగ్స్‌గా రాబోతోన్న ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.
Taraka Ratna Ecmo Treatment: తారకరత్న హెల్త్ బుల్లిటెన్ను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా గుండె పని చేయడం లేదని తెలుస్తోంది. కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారట. ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా తారకరత్నకు చికిత్స అందిస్తున్నారట. సాయంత్రం బెంగళూరుకు ఎన్టీఆర్ వెళ్తున్నట్టుగా సమాచారం.
Trivikram Gets Oscar త్రివిక్రమ్ సినిమాలు ఆస్కార్ వెళ్తాయ్ అని అనుకోవడమే అందరికీ నవ్వులాటగా అనిపిస్తుంది. అలాంటి విషయాన్ని తమన్ మీడియా ముందే అంటే.. ఇంకెలా నవ్వుకుంటారో ఊహించుకోవచ్చు.
Mahesh Babu vs Prabhas టాలీవుడ్లో ఫ్యాన్ వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది ఎక్కువగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఉంటుంది. మిగిలిన హీరోల అభిమానులు అంతో ఇంతో సంయమనం పాటిస్తుంటారు.
Dubbing Artist Srinivasa Murthy Death డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో నిన్న చెన్నైలో మరణించారు. ఆయన మరణంతో ఎంతో మంది డబ్బింగ్ హీరోల గొంతు మూగబోయినట్టు అయింది.
Sasivadane Title Song Promo ప్రేమ కథలకు ఎప్పుడూ జనాల్లో ఆసక్తి ఏర్పడే ఉంటుంది. శశివదనే అంటూ మరో అందమైన ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. శశివదనే టైటిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.