Sukesh Chandrashekar About Nora Fatehi సుఖేష్ చంద్రశేఖర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నోరా ఫతేహి, జాక్వెలిన్లను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
Upasana Konidela Grand Mother ఉపాసన కొణిదెల తాజాగా ఎమోషనల్ అయింది. తన గ్రాండ్ మదర్ మరణించినట్టుగా చెప్పింది. ఆమె ఉన్నన్ని రోజులు కూడా ఎంతో సంతోషంగా, ప్రేమను పంచుతూ ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది.
Honey Rose Drinking హనీ రోజ్ ఇప్పుడు తెలుగు వారికి సుపరిచితురాలు. వీర సింహా రెడ్డి సినిమాతో హనీ రోజ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. తన భారీ అందాలతో అందరినీ మైమరింపజేస్తోంది. తాజాగా బాలయ్యతో కలిసి మందేసి దొరికిపోయింది.
Thaman About Nandamuri Balakrishna తమన్ ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడట. ఎక్కడికి వెళ్తే అక్కడి హీరోను ఆకాశానికెత్తేస్తున్నాడు. దీంతో జనాల్లో గందరగోళం నెలకొన్నట్టు అవుతోంది.
Sukumar Daughter Sukruthi bandreddi సుకుమార్ రాతల్లో ఎంత లోతు ఉంటుందో.. అతని భార్య తబిత పోస్టుల్లో అంత లోతు ఉంటుంది. ఆమె తన భర్త గురించి చెబుతూ వేసే పోస్టులు, రాసే రాతలు ఎంతో పోయెటిక్‌గా ఉంటాయి.
Nithiin Babai Hotel యంగ్ హీరో నితిన్ తాజాగా దైవచింతనలో మునిగిపోయాడు. అంజన్న దీక్షలో కనిపించాడు. నితిన్ చేతులు మీదుగా బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించడం జరిగింది.
Mahesh Babu Special Wishes to Namrata హ్యాపీ బర్త్ డే నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.. కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటున్నందుకు, నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
police beating old teacher సోషల్ మీడియాలో మంచి, చెడు రెండూ ఒకే రకంగా వైరల్ అవుతుంటాయి. అయితే మంచి కాస్త స్లోగా జనాల్లోకి వెళ్తుంది. సోషల్ మీడియా ద్వారా న్యాయం కూడా త్వరగా లభించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడం, దాని తీవ్రతను చూసి జనాలు రియాక్ట్ అవ్వడం, న్యాయం కావాలంటే పబ్లిక్ డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. అధికారులు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఘటనల మీద ఎక్కువగా స్పందిస్తుంటారు. తాజాగా బీహార్‌లోని మహిళా పోలీసులు ఓ వృద్దుడిని చితకబాదిన వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.
Samantha Ruth Prabhu Resumes Shoot సమంత ఇప్పుడు సెట్స్ మీదకు వచ్చింది. తన ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో సమంత ఇప్పుడు షూటింగ్‌లు చేసేందుకు ముందుకు వచ్చింది. సమంత ఇప్పుడు రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉంది.
Deva Katta Script work టాలీవుడ్ డైరెక్టర్లలో దేవా కట్టాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన సినిమాలు సమాజాన్ని ప్రశ్నించేలా ఉంటాయి. ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ అందరినీ నవ్వించేస్తోంది.
Top Gear Director K Shashikanth టాప్ గేర్ డైరెక్టర్ శశికాంత్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. ఆది సాయికుమార్‌తో చేసిన టాప్ గేర్ సినిమా శశికాంత్‌కు మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది.
indian 2 Movie Shoot ఇండియన్ 2 మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్, శంకర్ తీస్తోన్న ఈ చిత్రం మీద నేషనల్ వైడ్‌గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Nirupam Paritala with Paritala Sriram కార్తీక దీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాలకు వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే రియల్ హీరో అంటూ పరిటాల శ్రీరామ్ గురించి నిరుపమ్ చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Bhatraju caste issue భట్రాజుల మీద అనంత శ్రీరామ్ వాడిన పద ప్రయోగంతో ఒక్కసారిగా కాంట్రవర్సీ తెర మీదకు వచ్చింది. అయితే అనంత శ్రీరామ్ మాత్రం ఆ వర్గానికి క్షమాపణలు చెప్పేసి వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశాడు.
Nandita Swetha Pics నందితా శ్వేత తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె తన అందాల ప్రదర్శనను ఎంతో తెలివిగా చేసింది. చీర కట్టులోనే కనిపించినా కూడా జాకెట్ మొత్తం జారిపోతోన్నట్టుగా డ్రెస్సును ధరించింది.
chiranjeevi waltair veerayya poster చిరంజీవి వాల్తేరు వీరయ్య పోస్టర్‌ను ఓ ఓల్డ్ ఏజ్ అభిమాని ప్రేమగా తుడిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని జోష్ రవి ఎంతో కష్టపడి పట్టుకున్నాడట. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి జోష్ రవి చెప్పిన సంగతులు వైరల్ అవుతున్నాయి.
James Cameron RRR Movie Review జేమ్స్ కెమరూన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి పెట్టిన ముచ్చట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Kasthuri Shankar Slams కస్తూరీ శంకర్ తాజాగా ఓ నెటిజన్ మీద విరుచుకపడింది. ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకల మీద నెగెటివ్ కామెంట్లు చేశాడు. దీంతో కస్తూరీ శంకర్ తన టెంపర్‌ను కోల్పోయింది. మీకు ఇదే పనా? అందరినీ ట్రోలింగ్ చేస్తూ ఉంటారా? అని మండి పడింది.
Mahesh Babu Son మహేష్ బాబు తనయుడు ఇప్పుడు స్కూల్ ట్రిప్ కోసం దేశాలు దాటి వెళ్లిపోతోన్నాడట. దేశాలు దాటి వెకేషన్లకు వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ ఇలా ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా స్కూల్ ఫ్రెండ్స్‌తో వెళ్లడం మాత్రమే కొత్తే. ఇదే విషయాన్ని నమ్రత చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.