Nora Fatehi Beach Video : ఒక్క వీడియోతో నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌.. బ్యాక్ చూపించి మతులు పోగొట్టేస్తోన్న నోరా ఫతేహి

Nora Fatehi Walking Video బాలీవుడ్ ఐటం భామ నోరా ఫతేహి ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. నోరా ఫతేహి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా ఆమె బీచులో అలా నడుస్తూ మంటలు పుట్టించేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2023, 11:56 AM IST
  • ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న బాలీవుడ్ భామ
  • నోరా ఫతేహి వీడియోతో నెటిజన్లకు చెమటలు
  • బ్యాక్ చూపిస్తూ రచ్చ చేస్తోన్న నోరా ఫతేహి
Nora Fatehi Beach Video : ఒక్క వీడియోతో నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌.. బ్యాక్ చూపించి మతులు పోగొట్టేస్తోన్న నోరా ఫతేహి

Nora Fatehi Beach Video నోరా ఫతేహి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. బాలీవుడ్‌లో ఆమె చేసిన ఐటం సాంగ్స్, అందులో ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన అందాలకు అంతా ఫిదా అవుతుంటారు. ఇక ఆమె బాహుబలి ఫస్ట్ పార్ట్‌లో వేసిన స్టెప్పులకు అంతా అవాక్కయ్యారు. అలా నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అయితే ఇంత వరకు మళ్లీ నోరా ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.

నోరా ఫతేహి ఎక్కువగా సుఖేష్ మనీ లాండరింగ్ కేసు ద్వారా ఫేమస్ అయింది. రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ ప్రియురాలిగా నోరా ఫతేహి పేరు ఎక్కువగా వైరల్ అయింది. ఈ ఇద్దరి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సుఖేష్ దగ్గర నోరా కూడా బాగానే డబ్బు లాగినట్టు తెలుస్తోంది. ఓ ఇళ్లు కొనుక్కోవడానికి తనను డబ్బు అడిగిందంటూ నోరా గురించి సుఖేష్ విచారణలో వెల్లడించాడట.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

అలా నోరా ఫతేహి పేరు ఎక్కువగా కాంట్రవర్సీల్లోనే వినిపించింది. నోరా ఫతేహి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో, అందులో ఆమె తన బ్యాక్ అందాలను చూపించిన తీరుకు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఈ మధ్యలో బ్యాక్ అందాలతో హనీ రోజ్ అందరికీ దిమ్మతిరిగిపోయేలా చేస్తోంది.

ఇప్పుడు ఇలా నోరా ఫతేహి సైతం తన బ్యాక్‌తో మైండ్ బ్లాక్ చేసేసింది. హంసలా వయ్యారంగా ఊపుతూ నడుస్తూ ఉన్న నోరా తన వీపును మొత్తంగా చూపించేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్ల గుండెలు జారిపోతోన్నాయి. ఈ దెబ్బతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా నోరా ఫతేహి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?

Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News