Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను మూసివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు తర్వాత తిరిగి తెరవనున్నారు.
Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన చేసింది తిరుమల తిరుపతి దేవ స్థానం పాలకమండలి. అక్టోబర్, నవంబర్ నెలలో రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.
Subhash Chandra Visits Tirumala: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు, జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర. గురువారం ఉదయం వీఐపీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ సమయంలో ఆలయానికి విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం తర్వాత టీటీడీ అధికారులు సుభాష్ చంద్రకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Unknown devotee donates varada kati hastas to Sri Venkateswara Swamy: తిరుమల దేవస్థానంలోని రంగనాయక మండపంలో ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి భారీ కానుకలు విరాళంగా అందజేశారు.
Karthikeya Tirumala Visit: హీరో కార్తికేయ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన లోహితను వివాహమాడాడు. ఈ దంపతులిద్దరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి పూజల వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగింది.
TTD Venkateswara swamy : తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
Pink Diamond: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మరోసారి తెరపైకి వచ్చింది. పింక్ డైమండ్ వ్యవహారంలో విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
Vaikunta ekadashi sarvadarshanam in Tirupati | తిరుపతి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లను ఈసారి స్థానికులకు మాత్రమే అందివ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
తిరుమల దేవస్థానం దర్శనం మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఇప్పుడు బ్రేక్ పడే పరిస్థితి కన్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో 17 మంది దేవస్థానం సిబ్బందికి కరోనా సోకడంతో...తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడానికి అధికార్లు నిర్ణయించుకున్నారు.
TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది.
మార్చి 20 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. నేటి ఉదయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.