No Safety For Temples In Telangana: ఆలయాలే లక్ష్యంగా కొందరు దుండగులు చెలరేగిపోతున్నారు. దేవాలయాల్లో విధ్వంసం సృష్టించడమే కాకుండా దొంగతనాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఆలయాల్లో రెండు దొంగతనాలు జరగడం కలకలం రేపుతోంది.
Makthal RTC Bus Stand Theft:తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో పట్టపగలే ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగతనం జరిగింది. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిన సంఘటన వైరల్‌గా మారింది.
NTR Bharosa Pension Amount Bag Theft: ఆంధ్రప్రదేశ్ పింఛన్ పంపిణీలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు దొంగతనానికి గురయ్యింది. ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్‌చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Thieves Enjoy With Foreign Liqour: ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లగా ఖరీదైన విదేశీ మద్యం కనిపించింది. అవి కనిపించగానే నోరూరింది. వెంటనే ఆ దొంగలు సీసా తెరచి ఫ్రిజ్‌లోని డ్రైఫ్రూట్స్ తినేసి మంచిగా చిల్ అయ్యారు. అనంతరం నిద్రపోయారు. తెల్లారేసరికి వారు...?
TV Cable Operator: ఇంట్లో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారా జాగ్రత్త! తెలిసిన వాళ్లే దారుణానికి ఒడిగడతారు. పాలవాడో.. పేపర్వాడో.. టీవీ ఆపరేటరో ఎవరో వచ్చి దారుణానికి పాల్పడే అవకాశాలు లేకపోలేదు. ఇలాగే టీవీ రిపేర్ కోసం వచ్చి కేబుల్ ఆపరేటర్ ఓ ముసలావిడపై హత్యాయత్యానికి పాల్పడ్డాడు. చనిపోయిందని భ్రమించి బంగారు సొమ్ములు ఎత్తుకెళ్లాడు. తీరా ఆ ఇంట్లోని సీసీ కెమెరాల ద్వారా అతడి దారుణం వెలుగులోకి వచ్చింది.
Picpocketer: గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో ఎంతో దోహదం చేస్తుంది. సులభంగా.. వేగంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా జరిగే మెట్రో ప్రయాణంలో దొంగల బెడద వేధిస్తోంది. ఢిల్లీ మెట్రోలో జేబుదొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఓ దొంగ అలాగే దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ప్రయాణికులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని పొట్టుపొట్టు కొట్టి పోలీసులకు అప్పగించారు.
Caught On CCTV Cameras: యజమానే దొంగగా మారి , వేషం మార్చి మరీ తన భవనంలోనే ఓ షట్టర్ అద్దెకి తీసుకున్న వ్యక్తి దుకాణంలో చోరీకి పాల్పడగా.. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది.
Theft In Kamareddy Flipkart Hub: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ప్రముఖ ఆన్లైన్ రీటేల్ స్టోర్ పోర్టల్ అయిన ఫ్లిప్‌కార్డ్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం తాళాలు పగలగొట్టిన దొంగలు.. కార్యాలయంలోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న 5,03,000 రూపాయల నగదును చోరీ చేశారు.
Kanipakam Temple : కాణిపాకం వరసిద్ది వినాయక దేవాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ ఉద్యోగులే చేతివాటం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేసే విభాగంలో దొంగతనానికి పాల్పడ్డారు.
Chori Karke Acha Laga Lekin: చోరీ చేసిన పట్టుబడిన యువకుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న వీడియో ఇది. దొంగతనం చేసినప్పుడు నీకు ఏమనిపించింది అని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసు అడిగాడు. అందుకు చోర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?..
Theft at Kamareddy district: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కిలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది, అది ఎలా జరిగిందో తెలిస్తే మీరు షాకవ్వక తప్పదు, ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
Wine Shop Theft: పల్నాడు జిల్లాలో దొంగలు పడ్డారు. ఏకంగా ప్రభుత్వ వైన్ షాపులో చోరీకి విఫలయత్నం చేసి..స్థానికుల కేకలతో పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Thief Caught On Camera: వినోదం సినిమా చూశారు కదా.. ఆ సినిమాలో ఇంటి ఓనర్ పాత్ర పోషించిన తనికెళ్ల భరణి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో శ్రీకాంత్ బృందం వేసిన ఎత్తుగడ గుర్తుండే ఉంటుంది. తనికెళ్ల భరణి నగ్నంగా మారేలా చేసి అతడిని ఆట పట్టించిన సీన్ ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బా నవ్విస్తుంది.
The theft of Rs.22.53 lakh on Tuesday from a nationalised bank in Vanasthalipuram remained an open question even on Thursday, with the prime suspect, cashier Praveen Kumar, said to have sent contradictory messages to the bank authorities
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.