Hundi: పట్టపగలే భక్తుడిలా వచ్చి దొంగ హుండీ దొంగతనం

Temple Hundi: పట్టపగలే  ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • May 27, 2024, 03:38 PM IST

Video ThumbnailPlay icon

Trending News