Jal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.
Deputy CM Bhatti Vikramarka House Theft: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. అయితే వెంటనే దొంగలను పట్టుకున్నారు.
To Secure Your Car From Theft These Tips Follow: కుటుంబం కోసం ఎంతో దోహదం చేసేది కారు. ఎంతో కష్టపడి కొన్న కారును దొంగతనం కాకుండా ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు. దొంగల నుంచి మన కారు సురక్షితంగా ఉంటుంది. ఈ కొన్ని చిట్కలు చూడండి కారును భద్రంగా కాపాడుకోండి.
Robbers Return Awards: దొంగలు కూడా మనుషులే. వారిలో కూడా మానవత్వం ఉంటది. అలా మంచి మనసున్న దొంగలు ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఆ దర్శకుడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించి మళ్లీ వాటిని తిరిగిచ్చి ఆదర్శంగా నిలిచారు.
Thieves Enjoy With Foreign Liqour: ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లగా ఖరీదైన విదేశీ మద్యం కనిపించింది. అవి కనిపించగానే నోరూరింది. వెంటనే ఆ దొంగలు సీసా తెరచి ఫ్రిజ్లోని డ్రైఫ్రూట్స్ తినేసి మంచిగా చిల్ అయ్యారు. అనంతరం నిద్రపోయారు. తెల్లారేసరికి వారు...?
Theft In Kamareddy Flipkart Hub: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ప్రముఖ ఆన్లైన్ రీటేల్ స్టోర్ పోర్టల్ అయిన ఫ్లిప్కార్డ్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఫ్లిప్కార్ట్ కార్యాలయం తాళాలు పగలగొట్టిన దొంగలు.. కార్యాలయంలోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న 5,03,000 రూపాయల నగదును చోరీ చేశారు.
వాహనాలు చోరీ చేసి, వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బులను అందరూ కలిసి పంచుకోవాలి అనేది వారి ప్లాన్. చోరీ చేసిన వాహనాలను మార్కెట్లో అమ్మేయాలి.. ఒకవేళ అక్కడ అమ్మడం కుదరకపోతే ఎలా అనే ఆలోచన వారిని ఒక వెబ్సైట్ కూడా తయారు చేసుకునేలా చేసింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే.. మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం పక్కా.
Nagole Gold Theft Case: నిందితులు బైక్పై వచ్చి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కా పథకం ప్రకారం చోరికి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
SI Murder In Trichy: పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. మేకలను అక్రమంగా తరలిస్తున్న దొంగల ముఠాను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో తీవ్రగాయాలై మృతి చెందారు. ఇదంతా తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జరిగిందీ ఘటన.
Tirumala Thieves | దొంగతనాలను నివారించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దొంగలు కొత్త కొత్త విధానాలతో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగల తెలివితేటలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుమలలో జరిగింది.
దొంగలను పట్టుకోవడం పోలీసుల డ్యూటీ. కానీ పట్టుకున్న దొంగలను వదిలేసి.. వాళ్ల చోరీల్లో వాటా పంచుకుంటే.. వాళ్లను ఏమనాలి ? ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. నగర శివార్లలోని మేడిపల్లిలో ఇటీవల డీజిల్ దొంగలు పోలీసులకు చిక్కారు. అయితే, అప్పుడు ఆ దొంగల వెనుకున్న పోలీసులు మాత్రం తాము ఎస్కేప్ అయ్యామనుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.