Cashier Theft Bank Cash: హైదరాబాద్ లో సంచలనంగా మారిన క్యాషియర్ బ్యాంక్ నగదుతో పరారైన కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఉద్యోగి డబ్బుల చోరీలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Bengali Actress Arrested: బెంగాలీ నటి రూపా దత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఆమె దొంగతనం చేయడమే ఇందుకు కారణం.
Tirumala Thieves | దొంగతనాలను నివారించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దొంగలు కొత్త కొత్త విధానాలతో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగల తెలివితేటలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుమలలో జరిగింది.
తెలంగాణ హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చోరీ (Theft) కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసం(Renuka Chowdhury) లో చోరీ జరిగింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అమెజాన్ కంపనీలో పనిచేస్తూ కస్టమర్ల ఆర్డర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాయం చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.