Hundi Theft in tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా స్వామి వారి హుండీని ఒక కేటుగాడు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Man praying god before stealing hundi: హుండిని దొంగిలించడానికని వెళ్లి దేవాలయంలో చొరబడ్డాడు. హుండీని ఎత్తుకెళ్లే ముందు జేబులోంచి సెల్ఫోన్ తీసి ఆలయంలోపల ఫోటోలు తీశాడు. హుండీని టచ్ చేసే ముందు దేవుడు ఏమంటాడో ఏమో అనే భయం అడ్డమొచ్చినట్టుంది కాబోలు.. ఆ తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.