Sreemukhi: శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్.
Premikudu Re Release: శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ 'ప్రేమికుడు'. తమిళంలో 'కాదలన్' పేరుతో తెరకెక్కింది. కేటీ కుంజుమోన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటులు మురళీ మోమన్ చిత్రసీమలో అడుగుపెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక ఘనంగా సత్కరించారు.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్గా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. రీసెంట్గా ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
Ram Charan - RC 16: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Ketika Sharma: తెలుగు సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు.. ఎప్పటికపుడు కొత్త హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో పరిచయం అవుతూనే ఉంటారు. అందులో కేతిక శర్మ ముందు వరసలో ఉంటారు. ఈమె గ్లామర్ డాల్‌గా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో'లో నటించిన ఈ భామకు సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది.
Meetha Raghunath Marraige: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ కోవలో మరో క్రేజీ హీరోయిన్ మీతా రఘునాథ్ రహస్యంగా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌ను బిత్తరపోయేలా చేసింది.
Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తోన్న కారు శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Pawan Kalyan - Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
Poonam Kaur - Trivikram: ఇండస్ట్రీలో అసలు సిసలు గురూజీ ఆయనే అంటూ ప్రముఖ దర్శకుడు మాటల మరాఠీ అయిన త్రివిక్రమ్‌ను పూనమ్ కౌర్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ X వేదిక మరోసారి టార్గెట్ చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Hanu Man OTT Streaming: హనుమాన్ సినిమా ఈ యేడాది పెద్ద హీరోల సినిమాల మధ్య విడుదలైన సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఇప్పటికే థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్ మూవీ రెండు ఓటీటీల్లో వచ్చేసి అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
Veer Shankar elected as Telugu Film Directors Association President: పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ వంటి సినిమాతో పాపులర్ అయ్యాడు వీర శంకర్. ఆ సినిమా కంటే ముందు ఆ తర్వాత ముందు పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దర్శకుడిగానే గుర్తు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా ఈయన తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపుపొందారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బజార్ అభినందనలు తెలియజేసారు.
Annusriya Tripathi: చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ప్రజలే ఆయుధం చేతపట్టి చేసిన అసలు సిసలు పోరాటం. మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వతంత్య్రం లభించలేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందూస్థాన్‌లో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం మాత్రం స్వతంత్ర తుర్కిస్థాన్ దేశంగా చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ గూడూరు నారాయణ రెడ్డి ఎంతో సాహోసపేతంగా 'రజాకార్' సినిమాను నిర్మించారు. అదే రేంజ్లో యాట సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుశ్రియ త్రిపాఠి ఒక్కసారి
Vijay devarakonda as The Family Star Wrapped up: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది.
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం గడిచింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఏళ్లు గడుస్తున్నా కూడా పూర్తి కాలేదు. చాలా కాలం పాటు సైలెంట్ గానే ఉండిపోయిన చిత్ర బృందం తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Gaami Movie 1st Week WW Box Office Collections: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. మరి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే..
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ఈమె బ్రాండింగ్ చేస్తోన్న ఒనిట్సుక టైగర్ వరల్డ్ టాప్ 10లో ఒకటిగా నిలిచింది.
Sharathulu Varthisthai Movie Review: ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విచిత్రాలు చేస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Tantra Moview Review: అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంత్ర'. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.