Itlu Mee Cinema Movie Review: తెలుగులో సినిమా నేపథ్యంలో ఇప్పటి వరకు పలు చిత్రాలు తెరకెక్కాయి. ఖడ్గం, నేనింతే ఈ తరహా చిత్రాలనే చెప్పాలి. అలాంటి సినిమానే శ్వాసగా, ధ్యాసగా భావించే నలుగురు యువకులు తామనుకున్న కలలను సాకారం చేసుకున్నారా లేదా అనేదే 'ఇట్లు మీ సినిమా'. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Prabhutvaa Junior Kalashala Movie Review: తెలుగులో టీనేజ లవ్ స్టోరీలకు ఎఫుడు మంచి గిరాకీ ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన మరో చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Honey Moon Express Movie Review: చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్. న్యూఏజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాలతో అలరించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు వరుస సినిమాలతో అలరిస్తోంది.
Anasuya Bharadwaj: తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఎపుడు ఏది చేసినా.. సంచలనమే. అనసూయలో భక్తి యాంగిల్ కూడా ఉంది. అంతేకాదు వీలైనపుడల్లా మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుంది.
Shivam Bhaje Teaser Talk Review : అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శివం భజే’. గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి తొలిసారి నిర్మాతా తెరకెక్కించిన చిత్రం 'శివం భజే'. ఇప్పటి వరకు టైటిల్, ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ఆసక్తిరేకిస్తోంది.
Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు నుంచి తమిళం వయా హిందీ అన్ని భాసల్లో ఇరగదీస్తోంది. తాజాగా ఈ భామ జిమ్ములో చెమటలు పట్టించిన పిక్స్ తో కుర్రాళ్ల తాపాన్ని పెంచుతూ మరోసారి వార్తల్లో నిలిచింది.
Seerat Kapoor: చాలా మంది హీరోయిన్స్ మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి హీరోయిన్ అయింది. ముందుగా అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆపై 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో హీరోయిన్గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు ఈ భామకు.
Tollywood Senior Actors: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం ఈ నలుగురు అగ్ర హీరోలు కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.
Sadha: ‘సదా’ ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటింది. ముఖ్యంగా జయం సినిమాలో వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చెప్పిన డైలాగుకు యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని టీవీ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కథానాయిక విడాకులపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. ఇకపై పవన్ నుంచి అభిమానులు ఆశించే సినిమాలు రావడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Allari Naresh: సుగి విజయ్, మౌనిక మగులూరి నాయికా, నాయికలుగా నటించిన సినిమా ‘రారాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను హీరో అల్లరి నరేష్ లాంచ్ చేశారు.
Nimmakooru Mastaru: రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించినమాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు ‘శ్యామ్ సెల్వన్’ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Indrani: మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హీరో చిత్రాలొచ్చాయి. ఇక సూపర్ వుమెన్ చిత్రాలు రాలేదనే చెప్పాలి. అదే హాలీవుడ్ లో ఇలాంటి తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ మన దేశంలో ఫస్ట్ సూపర్ ఉమెన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఇంద్రాణి’ మూవీ. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
Yevam Movie Review: చాందినీ చౌదరి ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యేవమ్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Dear Nanna OTT: యువ హీరో చైతన్య రావు హీరోగా యష్ణ చౌదరి ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'డియర్ నాన్న'. సూర్య కుమార్ భగవాన్ దాస్, మధునందన్, సుప్రజ్, సంధ్య జనక్, శశాంక్ ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. అంజి సలాది డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి తెరకెక్కించారు. ఫాదర్ డే స్పెషల్ గా ఈ చిత్రం జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు కన్నడ భామ అయిన తెలుగులో డీజే టిల్లు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో పరిచయంది. ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే చిత్రాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.
Music Shop Murthy Movie Review: కమెడియన్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్టులు,విలన్స్ హీరోలుగా చేయడం ఎప్పటి నుంచో ఉంది. తెలుగులో ఈ మధ్యకాలంలో కోట, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ల తర్వాత ఆ రేంజ్ విలనిజంతో అట్రాక్ట్ చేస్తోన్న నటుడు అజయ్ ఘోష్. ఆయన టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Honeymoon Express Pre Release Event: హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా యాక్ట్ చేస్తోన్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని డైరెక్ట్ చేశారు. ఈ నెల 21 విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
Prabhutvaa Junior Kalashala Punganuru 500143: ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు -500143. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.