Pan India movie record break hero Nihir Kapoor: ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'రికార్డ్ బ్రేక్'. మార్చి 8న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన నిహిర్ కపూర్ మీడియాతో మాట్లాడారు.
Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'ఆదిపురుష్' 'సలార్" మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు.
Narne Nithiin - AAY: నార్నే నితిన్.. ఎన్టీఆర్ బామ్మర్దిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ 'మ్యాడ్' సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు.
Vijay devarakonda as The Family Star teaser: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.
Ravi Teja - Eagle Movie: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. గత నెల 9న విడుదలైన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Shraddha Das:కొంత మందికి ఎంత అందం, అభినయం ఉన్న.. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్గా తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి.
NBK - Akhanda 2: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే రోల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడట.
Bhoothaddam Bhaskar Narayana Success Meet: శివ కందుకూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భూతద్దం భాస్కర్ నారాయణ'. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శశిధర్, కార్తీక్, స్నేహాల్ నిర్మించారు. మార్చి 1న విడుదలైన ఈ సినిమాకు యూనానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది.
1920 Bheemuni Patnam: సినీ ఇండస్ట్రీలో స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో చిత్రం '1920 భీముని పట్నం'. జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది.
Save The Tigers 2 Trailer Talk Review: దర్శకుడు మహి. వి. రాఘవ తెరకెక్కించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ హాట్ స్టార్ వేదికగా సూపర్ హిట్టైయింది. ఇపుడీ సిరీస్‌కు కొనసాగింపుగా 'సేవ్ ది టైగర్స్ 2' త్వరలో స్ట్రీమింగ్కు రాబోతుంది. తాజాగా వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Record Break : సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో ఈయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రికార్డ్ బ్రేక్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా
తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఘనంగా నిర్వహించారు.
Inti Number 13 Movie Review: ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో హార్రర్ సినిమాలకు ఎపుడు తెరకెక్కించిన మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జానర్లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో ఈ రోజు విడుదలైన మరో హార్రర్ చిత్రం 'ఇంటి నంబర్ 13'. హాలీవుడ్ మూవీ రేంజ్లో ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ ట్రెండింగ్ అవుతున్న పేరు. వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. తాజాగా ఈమె 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
Hanu Man OTT Streaming: హనుమాన్ ఈ పేరే ఒక బ్రాండ్. సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను అవలీలగా అధిగమించింది. ఇప్పటికే థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్ వైరల్ అవుతోంది.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ ఎవరున్నా ఉన్నారంటే అది రష్మిక మందన్న అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె క్రేజ్ నేషనల్ లెవల్ దాటి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది.
Chaari 111 Movie Review: వెన్నెల కిషోర్.. తెలుగులో బ్రహ్మాందనం తర్వాత ఈ రేంజ్లో అలరిస్తోన్న కమెడియన్. సినిమా ఏదైనా తన మార్క్ కామెడీతో మెప్పించడం వెన్నెల కిషోర్ స్టైల్. ప్రస్తుతం తెలుగులో ఈయన లేని బడా స్టార్ హీరోల సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఓ వైపు కమెడియన్‌గా అలరిస్తూనే అపుడపుడు హీరోగా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా 'చారి 111' అనే మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Operation Valentine Movie Review: పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్.. తాజాగా 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో పలకరించారు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ కోరకున్న సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Tantra - ananya nagalla: అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంత్ర'. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది.ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Operation Valentine Pre Release Business Details: మ్యారేజ్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది.
Inti No.13: ప్రస్తుతం టాలీవుడ్ సహా అన్ని ఫిల్మ్ ఇండస్డ్రీస్లో హార్రర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ జానర్లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ రూట్లో వస్తోన్న మరో హార్రర్ చిత్రం 'ఇంటి నంబర్ 13'. హాలీవుడ్ మూవీ రేంజ్లో వస్తోన్న ఈ మూవీపై ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.