SVBC Chairman: ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు పెండింగ్ లో ఉన్న పదవులను భర్తీ చేసే పనిలో పడింది. రాష్ట్రంలో కూటమి నేతలు పెండింగ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల్లోని వారికి అవకాశం ఇస్తూ రెండు విడతలుగా పదవులు ప్రకటిస్తున్నారు.
Big Breaking On Hydra: ఈరోజు ఉదయం నుంచి హైడ్రా దూకుడు ప్రారంభించింది. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకుని పూడికల తీసివేతలో బిజీ అయిన హైడ్రా నేడు ఉదయం నుంచి మళ్లీ స్పీడ్ పెంచింది. ముఖ్యంగా బోరబండ సున్నంచెరువు నాలాల ఎఫీటీఎల్ పరిధిలోని కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగ హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది.
Murali mohan on hydra notice: హైడ్రా.. నటుడు మురళి మోహన్ అక్రమ నిర్మాణాలపై తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని జయభేరీకి చెందిన సంస్థలో అక్రమ కట్టాడాలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.
Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటులు మురళీ మోమన్ చిత్రసీమలో అడుగుపెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక ఘనంగా సత్కరించారు.
Minister Komatireddy Venkat Reddy: వీబీ ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ వేడుకలో మురళీమోహన్ను ఘనంగా సన్మానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉందన్నారు.
కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అదే కోవలో వస్తున్న సినిమా ‘ప్రేమలో..’. ‘పాపలు బాబులు’. అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ హైదరాబాద్ లో జరగగా.. మురళీమోహన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.
Murali Mohan on Mani Shankar మురళీ మోహన్ మళ్లీ ట్రెండ్ అవుతున్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలో మురళీ మోహన్ కనిపించాడు. ఇప్పుడు మణిశంకర్ సినిమా ప్రమోషన్స్ కోసం మురళీ మోహన్ ముందుకు వచ్చాడు. మురళీ మోహన్ తన రియల్ ఎస్టేట్ గురించి చెప్పుకొచ్చాడు.
Murali Mohan comments on Telangana govt and AP govt: హైదరాబాద్: తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ సర్కారుపై ప్రముఖ సినీనటుడు, జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత మురళీ మోహన్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదికల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సినిమా పురస్కారాల వేడుకలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో తెలుగు సినీ ప్రముఖులు కలిసి రావడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనియాంశమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.