Surya Kumar Yadav Catch Video: టీ20 వరల్డ్ కప్‌లోనే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ క్యాచ్ అందుకున్నాడు. సూర్య అందుకున్న క్యాచ్‌తో టీమిండియా చేతుల్లో మ్యాచ్ వచ్చేసింది. ఈ అద్భుమైన క్యాచ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
India vs South Africa Full Highlights: సఫారీ గడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. రెండో టెస్టులో 7 వికెట్లతో విక్టరీ సాధించింది. బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది.
India vs South Africa 2nd Test Updates: రెండో టెస్టులో బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. టీమిండియా 153 పరుగులకే పరిమితమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. టీమిండియా 36 పరుగుల ఆధిక్యంలో ఉంది.
India Vs South 3rd odi Africa Highlights: సౌతాఫ్రికాను చివరి వన్డేలో 78 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ వన్డేల్లో తొలి శతకం బాదగా.. తిలక్ వర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
India Vs South Africa 1st Odi Highlights: తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దక్షిణాఫ్రికాపై మరో 200 బంతులు ఉండగానే.. 8 వికెట్లతో తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ ధాటికి సఫారీలు 116 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం భారత్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
India Vs South Africa Highlights World Cup 2023: టీమిండియా మరోసారి అదరగొట్టింది. పటిష్టమైన దక్షిణాఫ్రికా టీమ్‌ను 243 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తు చేసింది. భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకుంటే.. భారత్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.