chandrababu in Eluru : ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

chandrababu in Eluru : ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను, లోకేష్‌ను చంపేస్తామంటూ వైఎస్సార్ నేతలు మాట్లాడుకుంటున్నారు. తమ బాబాయ్‌ని చంపినంత సులువని అనుకుంటున్నారా? అంటూ చురకలు అంటించాడు చంద్రబాబు.

  • Zee Media Bureau
  • Dec 1, 2022, 01:46 PM IST

Video ThumbnailPlay icon

Trending News