Minister Roja: 'పవన్ కల్యాణ్ రౌడీలా ఇప్పటం వెళ్లారు': మంత్రి రోజా

Minister Roja: టీడీపీ జనసేనలపై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 02:10 PM IST

Minister Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. ఇప్పటంలో పవన్ కల్యాణ్ ఓ రౌడీలా కారు మీద కూర్చుని వెళ్లారన్నారు. మంగళగిరి దగ్గర ఉన్న ఇప్పటానికి పవన్ కు ఏం సంబంధమన్నారు రోజా. ఇప్పటంలో ఓడిపోయింది లోకేశ్ అయితే పవన్ కల్యాణ్ కు ఎందుకు బాధ కలుగుతుందన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News