Thanjavur Tragedy: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. 11 మంది సజీవ దహనం

Thanjavur Temple Tragedy: తంజావూరు బ్రహ్మోత్సవాల్లోని రథయాత్రలో విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

  • Zee Media Bureau
  • Apr 27, 2022, 05:29 PM IST

Thanjavur Temple Tragedy: తంజావూరు బ్రహ్మోత్సవాల్లోని రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్రతో జరుగుతున్న ఊరేగింపులో రథానికి విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవ దహనం అయ్యారు. తంజావూరు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Video ThumbnailPlay icon

Trending News