Viral Video today: వేసవి కాలం రాబోతుంది. దీంతో చాలా మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ ఫ్లాన్ చేస్తుంటారు. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లిన కొంత మందికి ఊహించని సంఘటన ఎదురైంది.
Most Dangerous Snake In The World: ప్రపంచంలో అనేక రకాల అత్యంత ప్రమాద కారమైన పాములు ఉన్నాయి. అందులో కొన్ని పాములు హానికలిగిస్తే, మరికొన్ని మాత్రం ఎలాంటి హానికలిగించవు. కొన్ని పాములు మాత్రం అత్యంత విషపూరితమైనవని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Python Swallows 300 Kgs Cow Terrifying Video: ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే లాంటి వీడియోను మాత్రం ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియోలో భారీ ఆనకొండ పాము ఒక పెద్ద ఆవును మింగేసింది. దాదాపు ఆవు టెయిల్ బోన్ వరకు ఆనకొండ నోట్లోకి వెళ్లిపోయింది. అంత పెద్ద ఆవును మింగేసిందంటే.. ఆ ఆనకొండ ఎంత పెద్దది, ఎంత డేంజర్ అయ్యుంటుందో ఊహించడం కూడా కష్టమే.
Big King Cobra Viral Video: ప్రకృతిలో ప్రతి జంతువుకు సంబంధించిన కదలికలు సోషల్ మీడియాలో వీడియోలుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈరోజు ఏ వీడియో వైరల్ గా మారిందో మీరే చూడండి.
Giant 15 Feets Python Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఈ వీడియో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.
Viral Video, Giant Anaconda spotted in Tamil Nadu Forest. తమిళనాడులోని తిరునెల్వేలి కడయనల్లూర్ అడవిలో భారీ అనకొండ చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబందించిన వీడీయో నెట్టింట వైరల్ అయింది.
King Cobra: పామును చూసి భయపడేవారు చాలా మంది ఉంటారు. అయితే వాటిని దూరం నుంచి చూసి పరిగేత్తేవారుంటారు. అయితే ఇటీవలే చాలా రకాల రకాల పాములకు సంబధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు.
King Cobra Snake: పాములను చూసి చాలామంది భయాభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా పాములు మానవులకు ఎల్లప్పుడూ హాని కలిగిస్తూనే ఉంటాయి. పాములు లో ఉండే విషయం ఒక్కసారి మానవ శరీరంలోకి చేరితే మనిషి మరణించే అవకాశాలు అధికం.
Viral Video: నెట్టింట ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ భారీ అనకొండకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
భారతీయ రైల్వే (Indian Railway New Record) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి మరీ నడిపింది. హ్యాట్సాఫ్ అన్పించింది. ఇది రైలు కాదు మరి..సూపర్ అనకొండనే( Super Anaconda formation ) .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.