HCA Cash Reward BMW Car: ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు వీలైనంత ప్రోత్సాహం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం భరోసా ఇచ్చింది. రాబోయే టోర్నమెంట్లో సత్తా చాటితే రూ.కోటి నజరానా, బీఎండబ్ల్యూ కారు అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
Ranji Trophy 2024: రంజీ క్రికెట్ లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని రేర్ ఫీట్ ను సాధించాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరూ, అతని సాధించని ఘనతేంటో తెలుసా?
Bengal Lost 6 Wickets for 65 in Ranji Trophy 2023 Final 1st Innings. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర పేసర్లు జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియాలు చెలరేగడంతో బెంగాల్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
Ravindra Jadeja in Ranji Trophy 2023: రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడు వికెట్లతో చెలరేగాడు. తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీగా ఉన్నానని చెప్పాడు. ఈ పర్ఫామెన్స్తో తన ఫిట్‌నెస్‌పై అనుమానాలను తొలగించాడు.
Prithvi Shaw slams second-highest score in Ranji Trophy history. టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన రికార్డు సాధించాడు. పృథ్వీ షా తన తొలి ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీని సాధించాడు.
Khaleel Ahmed: భారత అభిమానులకు ఓ చేదు వార్త. టీమి ఇండియా ఆటగాడు అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యంగ్ ప్లేయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Ranji Trophy 2021-22: దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ అదరగొట్టింది. ఈఏడాది రంజీ ట్రోఫీని ముద్దాడింది. ముంబై జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
Yash Dhull first-class Record: భారత అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్ర మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
Yash Dhull Record: టీమ్ ఇండియాకు ఆడేందుకు ప్రతిభ కలిగిన కుర్రోళ్లకు కొదవలేదు. రంజీలో కుర్రోళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొన్న బీహార్ టీమ్ క్రికెటర్ గనీ ట్రిబుల్ సెంచరీ సాధిస్తే..ఇప్పుడు అండర్ 19 కెప్టెన్ యశ్‌ధుల్ చరిత్ర సృష్టించాడు.
Ranji Trophy World Record: దేశవాళీ క్రికెట్ పండుగ రంజీలో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సాధించాడు ఆ యువ క్రికెటర్.
Ranji Trophy Yash Dhull: టీమిండియాకు ఐదవ అండర్-19 ప్రపంచకప్ అందించిన యశ్ ధుల్.. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అండర్-19 ప్రపంచకప్ 2022 ఫామ్‌ను కొనసాగిస్తూ.. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.
Ranji Trophy 2022: దేశవాళీ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ఇవాళ మొదలవుతోంది. రంజీలో ప్రతిభ చాటి జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
దేశీయ క్రికెట్లో తనదైన మార్కు ప్రదర్శనను కనబర్చిన మయాంక్ ప్రతీ ఫార్మాట్లో తనదైన ప్రతిభను చాటారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ల పేరిట ఉన్న రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.