Venus Saturn Conjunction: శని గ్రహం కుంభరాశిలో సంచారం దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఇదే రాశిలోకి శుక్రుడు కూడా ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహాన్ని సంపద, విలాసానికి సూచికగా భావిస్తారు. కాబట్టి జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
Venus And Saturn Conjunction In Aquarius: డిసెంబర్ 28వ తేదీన కుంభరాశిలో ఎంతో శక్తివంతమైన శుక్ర, శని గ్రహాల కలయిక జరగబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందడమే.. కాకుండా ఊహించని ప్రమోషన్స్ కూడా పొందబోతున్నారు. అలాగే వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉండబోతోంది.
Saturn And Rahu Rare Combination: శతభిషా నక్షత్రంలో శని రాహువు కలయిక కారణంగా ఈ క్రింది మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Shani Transit - Lucky Zodiac Signs: 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.
Saturn, Mars, Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే గ్రహంలో మూడు రాశుల కలయిక కారణంగా ప్రత్యేకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక కారణంగా శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Venus-Saturn-Mars Conjunction: కుంభ రాశిలో ఎంతో శక్తివంతమై కుజుడు, శని, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ కింది రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Venus Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల వివిధ రాశులకు సానుకూల లేదా ప్రతికూల ప్రభావం కలుగుతుంటుంది. ఫిబ్రవరిలో నెలలో కూడా కీలకమైన రాశి పరివర్తనం కారణంగా కొందరికి ఊహించని లాభాలు కలగనున్నాయి
Saturn Retrograde: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మరిచిపోని రోజులు వస్తాయి.
These 4 zodiac signs will Promotion in Job after Sun and Saturn Transit 2023. ఒకే మాసంలో సూర్యుడు మరియు శని స్థానాన్ని మార్చడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
These 5 Zodiac Signs will get Immense Money due to Shani Vakri 2023. జూన్ 17న శని తన సొంత రాశిచక్రం కుంభంలో తిరోగమనం చేయబోతోంది. శని యొక్క ఈ తిరోగమనం చాలా మంది జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకొస్తుంది.
Saturn Jayanti 2023: వైదిక శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, మహత్యముంటాయి. హిందూ పంచాంగం ప్రకారం న్యాయ దేవతగా అభివర్ణించే శని గ్రహం జయంతి ఉంది ఇప్పుడు. ఇది అత్యంత శుభ పరిణామాలు కల్గించవచ్చు. ఆ వివరాలు మీ కోసం
Capricorn, Sagittarius, Leo Zodiac Signs will get huge money due to Shani Vakri 2023. శని దేవుడి తిరోగమనం యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు అన్ని రాశులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో శని ఈ 3 రాశుల వారికి శుభాలను ఇవ్వనున్నాడు.
These 5 zodiac signs will get huge money due to Shani Gochar 2023. రెండున్నర సంవత్సరాల తర్వాత శని రాశులను మార్చుతుంది. దాంతో రాబోయే 25 నెలలు కుంభ రాశిలోనే ఉంటాడు.
Shani Gochar 2023: శనిదేవుడు ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. శని ఏ రాశిలో ప్రవేశించిన 2 సంవత్సరాల వరకు అక్కడే ఉంటాడు. ఇలా ఉండగా.. శని దేవుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం!
Saturn Transit 2023: జనవరి 17న కుంభ రాశిలో సంచరించిన శని 2025 వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల జీవితాలపై శని పెద్ద ప్రభావాన్ని చూపుతాడు. అయితే శని 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలను కలిపించనున్నాడు.
Shatabhisha Nakshatra 2023: మార్చి 15న రాహువు శతభిషా నక్షత్రంలోకి శని ప్రవేశించాడు. శని యొక్క రాశి మార్పు ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాలపై ఉంటుంది.
These Zodiac Signs in trouble after Saturn Rises 2023 in March 6th. మార్చి 5న శని నుంచి సూర్యుని ప్రభావం తగ్గిపోతుంది. దాంతో మార్చి 6న శని మళ్లీ ఉదయిస్తాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.