Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట మహత్యం, ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో, నిర్ధేశిత సమయంలో ప్రవేశిస్తుండటం వల్ల అన్ని గ్రహాలపై సానుకూల , ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు సంచారం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శుక్ర గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun transit 2023: రేపు గ్రహాల రాజు అయిన సూర్యుడు వృశ్చిక రాశిని విడిచిపెట్టి ధనస్సు రాశిలోకి వెళ్లనున్నాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Sun transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంటాయి. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశి ప్రవేశం కారణంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం కన్పించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ గ్రహాల గోచారం వివిధ రాశుల జాతకాన్ని నిర్ణయిస్తుంటాయి. కొందరిపై అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రముఖ్యత కలిగిన శుక్రుడి సంచారం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit: డిసెంబర్ లో జరిగే శుక్రుడి సంచారం వృషభ రాశి తో పాటు కర్కాటక రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా బలపడతారు. అంతేకాకుండా భాగస్వామితో ప్రేమగా ఉంటారు.
Venus Transit 2023: నవంబర్ 30వ తేదీన జరిగే శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా ఊహించని లాభాలతో పాటు, భాగస్వాముల మధ్య ప్రేమ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit, Sun Transit: సూర్యుడు, అంగారక గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ రెండు గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit 2023: సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావం కారణంగా కర్కాటక రాశి వారితో పాటు కన్యా రాశి ఇతర రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transit 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.
Mars Transit 2023: కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Sun Transit November 2023: సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సూర్యుడు ఈ నవంబర్ 17న సంచారం చేయడం ప్రారంభిస్తాడు. అదే రోజు నుంచి కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు ప్రారంభమవుతాయి.
Mars Transit 2023: కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నిలిపోయిన పనులు కూడా సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి.
Sun Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి అంతే విశిష్టత ఉంటుంది. గ్రహాల గోచారమనేది వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది.
Budh Gochar 2023: బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అయితే కొన్ని రాశులవారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Sun Transit 2023: ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వంలోని అన్ని గ్రహాలు నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే గ్రహాల ఈ కదలికను జ్యోతిష్యశాస్త్రం ప్రత్యేకంగా చూస్తుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా భావిస్తుంది.
Sun Transit 2023: గ్రహాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. జ్యోతిష్యం శాస్త్రం ఈ కదలికను రాశి పరివర్తనం లేదా గ్రహ గోచారంగా భావిస్తుంది. ఏదేమైనప్పటికీ గ్రహాల కదలికకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత, మహత్యముంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కన్య రాశి, వృశ్చిక రాశితో పాటు కొన్ని రాశులవారికి కుటుంబలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.