Saturn And Venus Transit Effect: వచ్చేయడాదిలో శుక్రుడితో పాటు శని గ్రహం కూడా సంచారం చేస్తుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కొన్ని సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Lucky Shani Dev Rashi from Friday: నవంబర్ 15వ తేదిన శని వక్రమార్గం నుంచి సాధరణ స్థితిలోకి రాబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ 4 రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు.
Saturn Retrograde impact in Telugu: నవంబర్ 15 వ తేదీన శని గ్రహం వక్రమార్గం నుంచి సక్రమమార్గం పట్టనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం కదలిక అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటుంది. సుదీర్ఘకాలం వక్రమార్గంలో ఉన్న శని సక్రమమార్గంలో రావడంతో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.
Most Lucky Zodiac Sign In Telugu: నవంబర్ 15వ తేదీన శని గ్రహంలో కీలక మార్పులు రాబోతున్నాయి.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎలాంటి పనులు చేసినా కలిసి వస్తుంది. కష్టపడి పని చేసే వారికి ఈ సమయం వరాలజల్లు కురిపించబోతోంది.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. అందలం ఎక్కించాలన్నా లేదా అధ పాతాళానికి తొక్కాలన్నా శనిగ్రహం చేతిలో ఉందంటారు. అక్టోబర్ 3న శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించనుంది. ఫలితంగా 4 రాశుల జీవితాల్లో కీలకమైన, ఊహించని మార్పు సంభవించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉన్నాయి. అందుకే శని గోచారం అంటే చాలా కీలకంగా పరిగణిస్తారు. ఇప్పుడు శని, రాహు గ్రహాలు కీలక మార్పు తీసుకురానున్నాయి. అక్టోబర్ 2 న శనిగ్రహం శతభిష నక్షంత్రంలో ప్రవేశించనుంది. ఇది రాహువు నక్షత్రం. ఫలితంగా కొన్ని రాశులపై అత్యధిక ప్రభావం పడనుంది.
Saturn Transit impact on these zodiac signs in Telugu: గ్రహాలు రాశి మారినప్పుడే కాకుండా నక్షత్రం మారినప్పుడు కూడా జాతకంపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన శనిగ్రహం నక్షత్రం మారనుంది. పూర్వాభాద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రంలో మారనుంది. ఫలితంగా కొన్ని రాశులపై అమితమైన ప్రభావం ఉంటుంది.
Shani Transit - Lucky Zodiac Signs: 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Saturn Planet Transit 2025: శని గ్రహం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రాబోయే 268 రోజుల పాటు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Shani Transit 2024: మే 12వ తేదీన శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీంతో పని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే, కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.
Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Saturn Transit 2023: నవంబర్లో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని గ్రహాలు వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Rajayogam 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Saturn Retrograde 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల తిరోగమనానికి సైతం అంతే మహత్యముంటుంది. గ్రహాల తిరోగమనం ప్రభావం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Navpancham Rajyog 2023: నవపంచం యోగం కారణంగా చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి.
Saturn Retrograde 2023: అనంత విశ్వంలో గ్రహాల కదలిక అనేది నిరంతరం జరిగే ఓ ఖగోళ ప్రక్రియ అయినా జ్యోతిష్యంలో దీనికి మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. గ్రహాల కదలికను గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తుంటారు.
Saturn Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనమంటారు. శని శక్తివంతుడైనందున కొందరికి ఊహించని ధనలాభం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Saturn Transit 2020 To 2023: శని గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారు పలు రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
Saturn Remedies 2023: జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం కారణంగా వివిధ సమయాల్లో కొన్ని రాశులకు అద్భుత ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల జాతకాలే మారిపోతుంటాయి. ఇప్పుడు ఆ మూడు రాశులకు అదే జరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Saturn Rise Impact: జ్యోతిష్యంలో శని పేరు చెబితే చాలు చాలా మంది భయపడుతుంటారు. అయితే శని అన్ని సార్లూ భయపెట్టదు. శని గ్రహం స్థితిని బట్టి శుభం లేదా అశుభం ఉంటుంది. అంటే శని ఏ రాశిలో ఏ పాదంలో ఉందో దానిపై ఆధారపడి జాతకం ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.