DanceDariyaChallenge : సారంగదరియా పాటకు డ్యాన్స్ మాస్టర్.. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి ఇది వరకే ఓ ఈవెంట్లో ఆ స్టెప్పులు వేసింది. అయితే ఇప్పుడు మరోసారి సాహితి రచ్చ చేసింది.
Shyam Singha Roy To Release In December: శ్యామ్ సింగరాయ్ లో నాని నటించిన వాసు పాత్రకు సంబంధించిన లుక్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నాని.. వాసు మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నాని కాళికాదేవి ముందు నిల్చుని కనిపించాడు.
Sai Pallavi dance : లవ్‌స్టోరీ మూవీ చూసిన నటుడు రాహుల్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించాడు. ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. సాయిపల్లవి డ్యాన్స్ అదిరిపోయిందంటూ మెచ్చుకున్నాడు రాహుల్.
Love Story: నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా స్పందించారు. ఈ చిత్రం ద్వారా నాగచైతన్య తనలోని నటుడిని ప్రతి ఒక్కరికీ పరిచయం చేశాడని అభినందించారు.
Love Story first day collection : కరోనా నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనుకుంటున్న తరుణంలో లవ్‌స్టోరీ మూవీ అందరి అనుమానాలను పటాపంచలు చేసేసింది.
Love Story Twitter Review: నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఎటు చూసినా..ఈ చిత్రం గురించే చర్చ నడుస్తోంది.
Chiranjeevi sensational comments on AP govt and TS govt: తెలుగు సినిమా టికెట్లను ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా విక్రయించనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కారు (AP govt to sale cinema tickets) ప్రకటించిన కొద్ది రోజులకే మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తినిరేకెత్తిస్తోంది.
Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పొల్గొన్న మెగాస్టార్ పలు ఆంశాలు గురించి మాట్లాడారు.
Samantha's tweet on Love story trailer: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ కేవలం అభిమానులకే కాదు.. చైతూ లైఫ్ పార్టనర్ సమంతకు కూడా బాగా నచ్చింది.
Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్ స్టోరీ ట్రైలర్లో నాగచైతన్య చెప్పిన ఓ డైలాగ్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేసింది. ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగేలా లవ్ స్టోరీ ట్రైలర్ (Love story movie trailer) కట్ చేశారు.
Love story: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరి'. ఈ చిత్రం నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Dhanush, Sekhar Kammula trilingual film: శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల మీడియాలో వినిపించిన టాక్ నిజమని నిరూపిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు ఇవాళ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.
Evo Evo Kalale Song From Love Story Movie | ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ‘లవ్ స్టోరీ’ని తీసుకొస్తున్నాడు. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.
Saranga Dariya Video Song From Love Story Movie: ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ని మన ముందుకు తీసుకురానున్నారు.
Love story teaser: భావోద్వేగం నిండిన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. నాగ్ చైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న లవ్‌స్టోరీ అలాంటిదే. హృదయాన్ని తడిపే ఆ ప్రేమకథా చిత్రం టీజర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య (naga chaitanya), సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి.. విడుదలకు సిద్ధమవుతోంది.
నేచరుల్ స్టార్ నాని (Actor Nani) నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy Movie) సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి (Sai Pallavi), కృతిశెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు.
Rana Daggubati | ఇటీవలే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఒక వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు రానా. అయితే దాంతో పాటు కొన్ని హాథీమేరా సాథి, విరాట పర్వం సినిమాలు కూడా చేస్తున్నాడు.
టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు హీరో నాగ చైతన్య ఈ రోజుతో (నవంబర్ 23) 35 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు (naga chaitanya birthday) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.