Rana Daggubati: విరాట పర్వం కీలక షెడ్యూల్ కంప్లీట్

Rana Daggubati | ఇటీవలే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఒక వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు రానా. అయితే దాంతో పాటు కొన్ని హాథీమేరా సాథి, విరాట పర్వం సినిమాలు కూడా చేస్తున్నాడు.

Last Updated : Dec 1, 2020, 10:53 PM IST
    1. ఇటీవలే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యాడు.
    2. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఒక వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు రానా.
    3. అయితే దాంతో పాటు కొన్ని హాథీమేరా సాథి, విరాట పర్వం సినిమాలు కూడా చేస్తున్నాడు.
Rana Daggubati: విరాట పర్వం కీలక షెడ్యూల్ కంప్లీట్

Virataparvam | ఇటీవలే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఒక వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు రానా. అయితే దాంతో పాటు కొన్ని హాథీమేరా సాథి, విరాట పర్వం సినిమాలు కూడా చేస్తున్నాడు.

Also Read |  Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్

విరాటపర్వం సినిమాలోరానా (Rana Daggubati) సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. నీదీ నాధీ ఒకే కథ చిత్రం దర్శకుడు వేణు ఈ చిత్రానికి డైరక్షన్ చేస్తున్నాడు. సురేష్ బాబు సమర్పణలో సురాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.విరాటపర్వం చిత్రం చిన్న షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. దాంతో పాటు ఇటీవలే మళ్లీ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ పూర్తయినట్టు సమాచారం. రాత్రి సమయంలో కొన్ని సీన్స్ అడవి మధ్యలో షూట్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ మూవీలో రానా, సాయిపల్లవితో (Sai Pallavi) పాటు ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్  తదితరులు నటిస్తున్నారు.

Also Read | KGF దర్శకుడితో ప్రభాస్ మూవీ.. త్వరలో అధికారికంగా వెల్లడి!

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News