Rekha Boj Sensational Comments: రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో జరిగిన ఘటనకు సంబంధించి తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సాయి పల్లవి మీద ప్రకాష్ రాజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rana Daggubati, Sai Pallavi's Virata Parvam movie OTT Release Date. విరాట పర్వం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది.
Sai Pallavi Effect : రానా- సాయి పల్లవి జంటగా రూపొందిన విరాటపర్వం సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా బాగుందనే టాక్ ఉన్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా మారడంతో నిర్మాతలు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
Prakash Raj Supports Sai Pallavi : విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ విషయంలో ప్రకాష్ రాజు మద్దతు పలికారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virata Parvam Day 2 Collections: దగ్గుబాటి రానా - సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందిన తాజాచిత్రం చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ కూడా షాకిచ్చాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పరిశీలిస్తే
Case to Ban Virata Parvam : సాయి పల్లవి దెబ్బకు ఇప్పటికే ఒక వివాదంలో చిక్కుకున్న విరాటపర్వం సినిమా మీద ఇప్పుడు మరో కేసు నమోదయింది. ఈ సినిమా మీద తాజాగా విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sai Pallavi: సినీ సెలబ్రెటీలు వివాదాల్లో చిక్కుకోవడం సర్వ సాధారణంగా మారుతోంది. సినీ ప్రమోషన్ల కోసం కొంతమంది ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా సినీ నటి సాయి పల్లవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా చేరింది.
Rana - Sai pallavi's Virataparvam Review : రానా, సాయి పల్లవి జంటగా నీది నాది ఒకే కథ లాంటి సినిమాను తెరకెక్కించిన వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన సినిమా విరాటపర్వం. ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
The Real Test Begins For Naga Chaitanya: ఢాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగచైతన్యకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఈ పరీక్షలో విఫలమైతే ఆయనకు మరక తప్పదు. ఏంటా పరీక్ష? ఏంటా మరక?
Sai Pallavi Controversial Comments on Kashmir genocide goes viral. తాజాగా సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Sai Pallavi Secretly Watched Sarkaru Vaari Paata movie. 'సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు సినీ ప్రముఖులు థియేటర్‌కు వెళుతున్నారు. తాజాగా నేచురల్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ముసుగేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లారు.
Soul of Vennela released from Virata Parvam on Sai Pallavi Birthday. నేడు హీరోయిన్ సాయి పల్లవికి పుట్టినరోజు సందర్భంగా విరాటపర్వం మూవీ నుంచి వెన్నెల పాత్రను పరిచయం చేస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.
Sai Pallavi Fans fires On Rumours About Her Marriage. సాయి పల్లవి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నదని, అందుకే సినిమాలను ఒప్పుకోవడం లేదని కొందరు పుకార్లు పుట్టించేశారు.
Sai Pallavi Farming: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు రైతు కూలీగా మారింది. తలకు కండువ కట్టి ఓ పొలంలో పంట కోత కోసింది. అయితే అది సినిమా కోసం మాత్రం కాదండోయ్. దాని వెనుక కారణమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
Shyam Singha Roy hindi remake: నాని 'శ్యామ్ సింగరాయ్' మూవీని హిందీలో తెరకెక్కేంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
తాను శ్యామ్ సింగరాయ్ అంటూ ఓ స్టూడెంట్ ఆన్లైన్ క్లాస్‌లో తన లెక్చరర్‌ను సరదాగా ఆటాడుకున్నాడు. ఇందుకు మరోకొంతమంది స్టూడెంట్స్ అండగా నిలిచారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అయింది.
Chiranjeevi watched Nani's Shyam Singha Roy Film. తాజాగా 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. నానిని తమ ఇంటికి ఆహ్వానించిన మెగాస్టార్.. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.