Billion Views to Rowdy Baby Song | దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.
Sai Pallavi in Pawan Kalyan's next movie: పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో సాగర్‌చంద్ర డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీకి తెలుగు రీమేక్‌గా ( ayyappanum koshiyum Telugu remake movie ) తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.
Actor Nani in Shyam Singha Roy Movie | నేచరుల్ స్టార్ నాని, నటి సాయిపల్లవి మరోసారి వెండితెరపై తమ కెమిస్ట్రీని పండించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేచురల్ యాక్టింగ్‌తో సూపర్బ్ అనిపించుకునే నటీనటులు మరోసారి జోడీగా కనిపిస్తే ఎలా ఉంటుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'పుష్ప' సినిమా ( Pushpa movie ) కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun), రష్మిక మందనల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది.
రాహుల్ సంక్రిత్యన్ ( Rahul Sankrithyan ) డైరెక్షన్లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింఘా రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుత టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవి ( Sai Pallavi as Chiranjeevi's sister ) నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెదలం మూవీని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ అవనున్న సంగతి తెలిసిందే.
అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో ( Love story movie ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి ( Sai Pallavi ) జంటగా నటిస్తోంది.
Sai Pallavi ఫిదా ( Fida Movie ) చిత్రంతో సాయి పల్లవి ( Sai Pallavi ) తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో ఆమె డ్యాన్స్ అంటే ఫ్యాన్స్ చాలా ఇష్టపడుతుంటారు. సాయి పల్లవి స్టార్ హీరోయిన్ ( Sai Pallavi Dressing ) అయినా కానీ తన లుక్ విషయంలో సింప్లిసిటీ మెయింటేన్ చేస్తుంది.
యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఫిదా మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది.
నాగచైతన్య, నాని, పవన్ కల్యాణ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఆ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కదా అని ఈ సినిమాను మల్టీస్టారర్ అని అనుకోకూడదట. ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ హీరో చైతూనేనట.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలోని 'ఎయ్ పిల్లా' పాట దుమ్మురేపుతోంది. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది.
చెన్నై: అటు తెలుగు, ఇటు తమిళ్ లో మెరుస్తున్న అందాలతార సాయి పల్లవి తన అద్భుత నటన, నృత్యాలతో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.