Sai pallavi: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ మెుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.
Pooja Kanan: సౌత్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సాయి పల్లవి. కాగా సాయి పల్లవి చెల్లెలు పూజ కణ్ణన్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. తమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన 'చిత్తిరి సేవనం' సినిమాలో పూజా కణ్ణన్ నటించారు. అందులో సముద్రఖని, రీమా కల్లింగళ్ తదితరులు నటించారు. ఇప్పుడు పూజ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Thandel Glimpse: నాగ చైతన్య-చందు మెుండేటి కాంబోలో రాబోతున్న సినిమా 'తండేల్'. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల టీజర్ లోనే కథ మెుత్తం చెప్పేశారు మేకర్స్.
Sai Pallavi with Ram Charan: తన అందంతోనే కాదు నటనతో కూడా మన అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ డాన్స్ ల గురించి అసలు చెప్పనవసరమే లేదు. సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుందని ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత మెగా హీరోతో జోడి కట్టనుందట ఈ హీరోయిన్.
Sai Pallavi: విరాటపర్వం మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి. మళ్లీ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఈ క్రమంలో సాయిపల్లవికి పెళ్లి అయిపోయిందనే వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు తెలుగు డైరెక్టర్.
NC23: కస్టడీ డిజాస్టర్ తో నాగచైతన్య ప్రస్తుతం NC23పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారంటే?
Sivakarthikeyan New Movie: శివ కార్తికేయన్ (Siva Karthikeyan) కొత్త చిత్రం కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను ఫూర్తి చేసుకుంది. ఇందులో శివ కార్తికేయన్ కు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.
Sai Pallavi Sister సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. సాయి పల్లవి చెల్లిగానే కాకుండా పూజకు మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లోకి సైతం పూజ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన అక్కకు స్పెషల్‌గా విషెస్ చెప్పింది.
Sai Pallavi New Movie సాయి పల్లవి తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. మామూలుగా ఇన్ని రోజులు సాయి పల్లవి సైలెంట్‌గా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.
Sai Pallavi Sister సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాయి పల్లవికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా కూడా ఆమె అభిమాన గణం ఏ మాత్రం తగ్గదు. తాజాగా సాయి పల్లవి ఓ పోస్ట్ వేసింది.
Sai Pallavi Latest Pics సాయి పల్లవి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో సాయి పల్లవి తెగ నవ్వులు చిందిస్తూ మురిసిపోతోంది. చాలా రోజులకు ఇలా ఫోటోను షేర్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Sai Pallavi Pics సాయి పల్లవి సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ పిక్స్, పర్సనల్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా సాయి పల్లవి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
Sai Pallavi At Puttaparthi సాయి పల్లవి ఎప్పుడూ ప్రత్యేకమే. ఎక్కడ కనిపించినా, ఏ సినిమా చేసినా కూడా సాయి పల్లవి ఎప్పుడూ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటేస్తుంది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో సాయి పల్లవి కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.
2022 Controversial Heroines 2022లో కాంట్రవర్సీలో చిక్కుకున్న భామల లిస్ట్ చూస్తే చాలా భారీగానే ఉంది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్లంతా కూడా ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇందులో సాయి పల్లవి లాంటి మంచి నటి కూడా ఉంది.
Sai Pallavi Become Silent సాయి పల్లవి ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాట పర్వాం, గార్గి అనే సినిమాలతో సాయి పల్లవి తన ఫ్యాన్స్‌ను పలకరించింది.
Saipallavi: టాలీవుడ్ నటి సాయి పల్లవి అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమాలకు గుడ్ బై చెప్పిందని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ కొత్త అప్డేట్ వెలువడింది. సినిమాలకు బైబై కాదు కదా..ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిందట అమ్మడు.
మేటి
Sai Pallavi: ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసేసిన సాయి పల్లవికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఇప్పుడామె అభిమానులకు షాక్ కలిగే వార్త విన్పిస్తోంది. ఎంతవరకూ నిజముందో తెలియదు కానీ..ఫ్యాన్స్‌కు ఆందోళన కల్గిస్తోంది.
Shyam Singha Roy In Oscar Nominations Race For 3 Categories: నాని శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉందని తెలుస్తోంది.
Gargi Movie Review in Telugu: సాయి పల్లవి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని సినిమా రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.
High court Shock to Sai Pallavi: విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమెకు షాక్ తగిలింది. హైకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.