Nani Returns Remuneration : నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ మూవీపై ఏపీలో సినిమా టికెట్ రేట్స్ ప్ర్రభావం చూపాయి.. దీంతో సరిగా కలెక్షన్స్ రాలేదు. అయితే ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లికి నాని అండగా నిలిచి.. ఏం చేశాడో తెలుసా?
Shyam Singha Roy Review: దాదాపుగా రెండేళ్ల తర్వాత 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించారు నేచురల్ స్టార్ నాని. ఆయన నటించిన ఈ చిత్రం నేడు (డిసెంబరు 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం రాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?
Shyam Singha Roy Tara Song: నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24 (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని తారా లిరికల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.
శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో 'శ్యామ్ సింగరాయ్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Sai Pallavi Pranavalaya Lyrical Song out now : శ్యామ్ సింగ రాయ్ మూవీ నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రణవాలయ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది.
స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?
Sai Pallavi Childhood Photos: స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎంత అందంగా ఉందో కదా! అయితే ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?
Shyam Singha Roy trailer out now : శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది.
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం.
Sai Pallavi: అక్షరాల సిరులు కురిపించిన సిరివెన్నెల మరణ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. సిరివెన్నెల పాటపై ప్రముఖ నటి సాయిపల్లవి చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది.
Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసింది చిత్రబృందం.
Edo Edo Lyrical song from Nani's Shyam Singha Roy : నాని ఈ మూవీలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాసు పాత్రకు సంబంధించిన పాట ఇది. శ్యామ్‌సింగ రాయ్ పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది.
'ఉప్పెన' సినిమాతో కుర్రకారు హృదయాలను దోచుకున్న సుందరి కృతి శెట్టి.. 'శ్యామ్ సింగ రాయ్' టీజర్ లో నానికి లిప్ కిస్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఇపుడు ఇదే హాట్ టాపిక్..
Shyam Singha Roy Film to release on December 24: టీజర్ (Teaser) విడుదల తర్వాత నాని మాట్లాడారు. టీజర్ విడుదల సందర్భంగా మీ అందర్నీ చూడటం.. మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయిందన్నారు. ఇందుకోసమే తాము కష్టపడి పని చేసేదన్నారు. ఈ సారి కరెక్ట్ సినిమాతో వస్తున్నా, క్రిస్మస్ (Christmas) మనదే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచారు నాని.
Shyam Singha Roy teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబరు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను ముమ్మరం చేసిన చిత్రబృందం.. గురువారం టీజర్ ను రిలీజ్ చేసింది.
Shyam Singha Roy Songs: నేచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. తాజాగా ఈ మూవీలోని 'రైజ్ ఆఫ్ శ్యామ్' పాట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో బెంగాలీ నటుడు జిషూ సేన్ గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Nani's 'Shyam Singha Roy' : రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలోని లిరికల్ వీడియోను ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ (Rise of Shyam) పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.