Aadavallu Meeku Joharlu posters : న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి కొన్ని పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్లో ట్రెడిషనల్ డ్రెస్‌లో శర్వానంద్, రష్మిక, వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నారు. వారంతా ఫుల్ జోష్‌లో ఉండే స్టిల్స్ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది.
Pushpa Movie Samanthas special song : మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన సమంత ఐటెం సాంగ్‌ని పుష్ప మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌తో అదిరిపోయింది సమంత. పాట మొత్తం మస్త్ మాస్‌గా సాగుతుంది. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సాగే పాట అదిరిపోయింది.
Allu Arjun fan sensational comments on Pushpa Movie : అల్లు అర్జున్ ఫ్యాన్ రాజేశ్ బన్నీ అనే ట్విట్టర్ ఖాతాతో.. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.. "ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది.. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు." అంటూ అల్లుఅర్జున్ ఫ్యాన్ తాజాగా ట్వీట్ చేశాడు.
Pushpa Trailer Tease : ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ ఏళ్లుగా అర్జున్ పుష్ప ట్రైలర్ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది.. కానీ ట్రైలర్ గురించి షార్ట్ గా తెలిపే ట్రైలర్ టీజ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. 26 సెకన్ల ట్రైలర్ టీజ్ లో సినిమా స్టోరీ చెప్పేసిన సుకుమార్!
McDonald’s India launches ‘The Rashmika Meal’ : రష్మిక క్రేజ్ ను (Rashmika) క్యాష్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించింది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ...ది రష్మిక మీల్.. అని ప్రత్యేకంగా అందిస్తోంది మెక్‌డొనాల్డ్స్.
Pushpa Fourth Single song : ఈ మూవీ నుంచి ఇప్పటికే మూడు లిరికల్ పాటలు వచ్చాయి. తాజాగా మరో మాస్ సాంగ్ వచ్చేసింది. ఏయ్ బిడ్డా.. ఇది నా.. అడ్డా.. అంటూ సాగే మాస్ సాంగ్ ను బాలీవుడ్ సింగర్ నాకాశ్ అజీజ్ పాడారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ పాత్రను తెలియజేసేలా ఉంది ఈ పాట.
Anasuya Bharadwaj: అందం, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన లుక్ ను ఈ రోజు రిలీజ్ చేసింది చిత్రబృందం.
Pushpa movie Saami saami Song out now: ‘పుష్ప’ సినిమా నుంచి ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్ వీడియోని గురువారం మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Rashmika Mandanna’s workouts video : బాడీని సరైన షేప్‌లో ఉంచేందుకు రష్మిక నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉంటుంది. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే యోగాలతో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు.
Rashmika Mandanna Favourite Cricketer : గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది కన్నడ బ్యూటీ రష్మకి మందన్న. క్రికెట్ అంటే ఇష్టమా, ఫెవరెట్ క్రికెటర్ ఎవరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు తన ఫెవరెట్ అనే పలు విషయాలపై రష్మిక మందన్న స్పందించింది.
Sharwanand Next With Rashmika |నటుడిగా శర్వానంద్ ( Sharwanand ) ఫుల్ మార్కులు సంపాదించే ఎన్నో సినిమాలు చేశాడు. పాత్రకు ప్రాణం పోసే నటుడు శర్వానంద్. గమ్యం మూవీలో రిచ్ ఫెలోలా నటించి మెప్పించాడు.
హీరోయిన్లకు పాపులారిటీ పెరిగేకొద్దీ వారిపై ప్రశ్నలు పెరుగుతాయి. మీ పెళ్లెప్పుడు అని, లేక మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా (Rashmika Mandanna Dating) అని 24 ఏళ్ల రష్మికను తరచుగా అడుగుతాన్నారట నెటిజన్లు.
తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ముందు వరుసలో నిలిచింది.
దేవదాస్ సినిమాలో నాగ్ మళ్లీ తనలోని రొమాంటింక్ యాంగిల్ చూపించుకున్నాడు. మాస్, మన్మథుడు, కింగ్, బాస్ అని ఒక్కో సినిమాతో ఒక్కో పేరు సొంతం చేసుకుంటూ వెళ్తున్న నాగార్జున.. ఏ దశలోనూ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ని చూపించుకోకుండా మాత్రం ఉండటం లేదు. తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన దేవదాస్ సినిమాలోనూ రొమాంటిక్ సన్నివేశాలు, పాటల్లో ఏ మాత్రం రాజీపడలేదని తాజాగా విడుదలైన వారు వీరు లిరికల్ సాంగ్ వీడియో స్పష్టంచేస్తోంది. "వారు వీరు ఉన్నా అనే' లిరిక్స్‌తో మొదలై... 'పడుచు అందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.