Leaders Clashes In YS Sharmila Birthday Celebrations: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. జన్మదిన వేడుకల్లో నాయకుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో రసాభాసగా మారింది. నాయకులు కొట్టుకోవడంతో కడపలో చర్చనీయాంశంగా మారింది.
YS Sharmila Protest: ముఖ్యమంత్రులు మారుతూ ప్రతిసారి శంకుస్థాపనకు నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపం దాల్చడం లేదని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. టెంకాయలు కొట్టడమే ఉంది కానీ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
YS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
MLA Sudheer Reddy Vs MLC Rama Subbareddy: కడప జిల్లాలో జమ్మలమడుగు వైసీపీలో పంచాయితీకి ఫుల్ స్టాప్ పడిందా..! మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా..! చెరో మూడు మండలాల బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించిన జగన్.. సుధీర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చారు. ఆ మూడు మండలాల్లో పర్యటించాలంటే రామసుబ్బారెడ్డి అనుమతి తీసుకోవాలని ఎందుకు ఆదేశించినట్టు..! ఈ విషయంలో పార్టీ అధినేత మాటను సుధీర్ రెడ్డి శిరసా వహిస్తారా..! లేదంటే తన దారి తనదే అన్నట్టు వ్యవహరిస్తారా..!
YS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
YS Jagan Mohan Focused On Birth Place Kadapa District: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం, కాంగ్రెస్ పార్టీ పునఃప్రవేశం, చంద్రబాబు నీచపు రాజకీయంపై దుమ్మెత్తిపోశారు.
YS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
Kadapa Constable Family Death: భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన కడపలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగానే కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశ సరిహద్దుల్లో పగలు, రాత్రి.. ఎండ, వాన, చలి.. తుఫాను అంటూ ఎలాంటి పరిస్థితులు అయినా లెక్కచేయకుండా దేశానికి కాపలా కాసే ఇండియన్ ఆర్మీ అంటేనే మన అందరికి ఒక గౌరవం.. ధైర్యం. రెండు దశాబ్దాలుగా ఒక గ్రామం తమ పిల్లలను ఆర్మీకి ఇస్తున్న గ్రామం రామాపురం. ఆ వివరాలు
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
కడప జిల్లా గోపవరంలో టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డిపై వైసీపీ నేత వేణు అనుచరులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Husband And Pregnant Wife Died In Kadapa: కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు రైలు కింద పడి ప్రాణాలను తీసుకున్నారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.