Salaar - Animal: ఈ మధ్యకాలంలో సినిమాలు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ ఫ్లాటఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియట్రికల్‌గా ప్యాన్ ఇండియా రిలీజ్ కాకపోయిన చాలా సినిమాలను ఓటీటీలో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సలార్ మూవీని అదే విధంగా ఇంటర్నేషనల్ లాంగ్వెజ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాటలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డిల 'యానిమల్' మూవీని అంతర్జాతీయ భాషలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Bollywood Offers to Rashmika: రష్మిక మందన్న నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆమెను తమ సినిమాల్లో నటింప చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
Rashmika Variety Hair Style రష్మిక తాజాగా వింత హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇక ఇందులో ఆమె జుట్టును చూస్తే చింపిరి జుట్టులా కనిపించింది. వెరైటీ హెయిర్ స్టైల్‌తో వింత పోజులు పెడుతూ రష్మిక కనిపించింది. ప్రస్తుతం ఆమె డ్రెస్ కలర్లు, ఆమె పోజులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె ఫోటోల మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Rashmika Open Ups on Dating with Vijay: విజయ్ రష్మిక మందాన్నల మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎప్పుడూ రూమర్లు వస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి వరకు వ్యవహారం వెళ్తుందనే టాక్ వస్తుంటుంది.
Rashmika Mandanna very hot in IPL 2023 opening ceremony. రష్మిక మందన్న ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల్లో తళుక్కుమన్నారు. స్టేజ్ మీద పలు పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు.
Rashmika Mandanna About Her Sister: రష్మిక మందాన్నకు చిట్టి చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో తరగతో ఐదో తరగతో చదివే చెల్లి ఉందన్న విషయం విదితమే. ఇక రష్మిక ఫ్యామిలీ, తల్లిదండ్రుల మీద వచ్చే ఫన్నీ మీమ్స్ అందరికీ తెలిసిందే.
Rashmika About sleep Importance రష్మిక మందాన్న తాజాగా నిద్ర గొప్పదనం గురించి చెప్పుకొచ్చింది. జీవితంలో నిద్ర అనేది ఎంత ముఖ్యమో అన్నది తాను నేర్చుకున్నట్టుగా రష్మిక తెలిపింది. సోషల్ మీడియాలో రష్మిక చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
Sreeleela Upcoming Projects శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా క్రేజ్ దక్కించుకుంటోంది. పెళ్లి సందడి సినిమాతో మాయ చేసిన శ్రీలీల ధమకాతో వంద కోట్ల బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె కోసం స్టార్ అండ్ కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు.
Rashmika Mandanna Buys 5 Hosues రష్మిక మందాన్న మీద కొత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఐదేళ్ల కెరీర్లో ఐదు చోట్ల లగ్జరీ భవనాలు కొనుగోలు చేసిందనే టాక్ ఎక్కువగా హల్చల్ చేస్తోంది. దానిపై హీరోయిన్ స్పందించింది.
Rashmika Workout Video నేషనల్ క్రష్ రష్మిక మందాన్న ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టించేస్తోంది. రష్మిక చేసే సందడి మామూలుగా ఉండదు. హాట్ హాట్ వీడియోలతో నెట్టింట్లో మంటలు పుట్టించేస్తుంటుంది.
Rashmika Mandanna Emotional post రష్మిక మందన తాజాగా సుధీర్ఘమైన పోస్ట్ వేసింది. అందులో తన మీద వస్తోన్న నెగెటివిటీ, రూమర్ల మీద స్పందించింది. ఇంత నెగెటివిటీ ఎందుకు? అన్నట్టుగా ప్రశ్నించింది.
Rashmika Mandanna Latest red dress Pictures goes viral. తాజాగా రష్మిక మందన్న హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ కలర్ డ్రెస్‌లో కన్నడ బ్యూటీ చాలాచాలా హాట్‌గా ఉన్నారు.
Rashmika Mandanna reacts on Dating With Vijay Deverakonda. గుడ్ బై ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక.. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Rashmika wants to meet School Girl who dance Saami Saami Song. స్కూల్లో 'సామి సామి' అంటూ డాన్స్ చేసిన చిన్నారిని కలవాలనుకుంటున్నా అని రష్మిక ట్వీట్ చేశారు.
Rashmika Mandanna Hot phots: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా ఈ మధ్య హాట్ ఫోటో షూట్లతో కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Rashmika Mandanna new poster form Dulquer Salmaan's Sita Ramam movie. ఆదివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రష్మిక పాత్రకు సంబంధించిన ఓ ప్రత్యేక పోస్టర్‌ను సీతా రామం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.