Rashmika Mandanna: హీరోయిన్ రష్మికా మందన ప్రేమలో పడిందా..! 

హీరోయిన్లకు పాపులారిటీ పెరిగేకొద్దీ వారిపై ప్రశ్నలు పెరుగుతాయి. మీ పెళ్లెప్పుడు అని, లేక మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా (Rashmika Mandanna Dating) అని 24 ఏళ్ల రష్మికను తరచుగా అడుగుతాన్నారట నెటిజన్లు.

Last Updated : Sep 4, 2020, 09:14 AM IST
  • టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రష్మికా మందన ఒకరు
  • వరుస ఆఫర్లతో చేతి నిండా సినిమాలతో బిజీబిజీ
  • పెళ్లి, లవర్, డేటింగ్ విషయాలతో విసిగిపోతున్న రష్మిక
Rashmika Mandanna: హీరోయిన్ రష్మికా మందన ప్రేమలో పడిందా..! 

టాలీవుడ్‌లో రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతున్న యంగ్ హీరోయిన్ రష్మికా మందన (Rashmika Mandanna). ‘ఛలో’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్‌గా మారిపోయింది. అయితే హీరోయిన్లకు వచ్చే కష్టాలు మీకు తెలుసు కదా. పాపులారిటీ పెరిగేకొద్దీ వారిపై ప్రశ్నలు పెరుగుతాయి. మీ పెళ్లెప్పుడు అని, లేక మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా (Rashmika Mandanna Dating) అని 24 ఏళ్ల రష్మికను తరచుగా అడుగుతాన్నారట నెటిజన్లు. Gold Price: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త

‘యస్.. ఐయామ్ సింగిల్’ అని చెబుతోంది రష్మిక మందన. సింగిల్‌గా ఉంటే మన ఇష్టం వచ్చినట్లుగా, లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని చెబుతోంది. అలాగైతే లవర్ (Rashmika Mandanna Love Story) ఎలా ఉండాలో తెలుసుకనే వీలుంటుంది. అయితే సింగిల్‌గా ఉండే మైనస్ ఏంటంటే.. రష్మిక పలానా హీరోతో ప్రేమలో పడిందని, లేకపోతే పలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందని వినాల్సి వస్తోదంటోంది ఈ అమ్మడు. మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్ 

ప్రస్తుతానికి నేను ప్రేమలో పడలేదు, సింగిల్‌గానే ఉన్నాను.. రష్మికా మందన లవ్ స్టోరీలు రాయవద్దని కోరుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప, కార్తీతో ‘సుల్తాన్‌ సినిమాలతో రష్మిక ప్రస్తుతం బిజీగా ఉందని తెలిసిందే. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు 
 టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics

Trending News