Rashmika Mandanna : రష్మిక వర్క్ అవుట్ అదిరిపోయింది.. షాట్ ఓకే అంటూ తరుణ్ భాస్కర్ కామెంట్

Rashmika Mandanna’s workouts video : బాడీని సరైన షేప్‌లో ఉంచేందుకు రష్మిక నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉంటుంది. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే యోగాలతో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2021, 03:17 PM IST
  • బాడీని సరైన షేప్‌లో ఉంచేందుకు నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న రష్మిక
  • జిమ్‌ సెంటర్‌ వర్కౌట్‌ చేస్తున్న వీడియోని పోస్ట్‌ చేసిన రష్మిక
  • షాట్ ఓకే అంటూ తరుణ్ భాస్కర్ కామెంట్‌
Rashmika Mandanna : రష్మిక వర్క్ అవుట్ అదిరిపోయింది.. షాట్ ఓకే అంటూ తరుణ్ భాస్కర్ కామెంట్

Rashmika Mandanna’s way of combating anger Kickboxing: టాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ హీరోయిన్ల జాబితాల్లో ఉంది రష్మిక మందన్నా. రష్మిక.. (Rashmika) ఎంత బిజీగా ఉన్నా ఫిట్ నెస్ కోసం తప్పనిసరిగా టైమ్‌ కేటాయిస్తుంది. బాడీని సరైన షేప్‌లో ఉంచేందుకు రష్మిక నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉంటుంది. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే యోగాలతో (Yoga) బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ఇక ఖాళీగా ఉంటే మాత్రం తన టైమ్‌ మొత్తం జిమ్‌కే (gym) కేటాయిస్తుందట ఈ భామ. అంతేకాదు ఆ వర్కవుట్ వీడియోలు, (workout videos) ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఉంటుంది రష్మిక.

తాజాగా రష్మిక జిమ్‌ సెంటర్‌ (Gym Center) వర్కౌట్‌ చేస్తున్న వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో రష్మిక తన ఫిట్‌నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను పదేపదే కిక్ చేసింది. రష్మిక (Rashmika) ఎగిరెగిరి తన్నుతుంటే.. మరింత గట్టిగా తన్ను అంటూ ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్‌. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

 

Also Read : Samantha Char Dham Yatra : ప్రత్యేక హెలికాప్టర్‌లో సమంత తీర్థయాత్ర

ఈ వీడియోని రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో (Instagram) షేర్‌ చేసింది. అంతేకాదు.. చాలా కోపంగా ఉన్నప్పుడు తాను ఏమి చేస్తాను అని ప్రశ్నిస్తూ క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రష్మిక (Rashmika) వీడియోకి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) రెస్పాండ్ అయ్యారు. ఈ వీడియో చూశాక ఏ డైరెక్టర్ అయినా నిన్ను రీటేక్‌ కోసం అడుగుతారా..షాట్ ఓకే’ అంటూ కామెంట్‌ చేశాడు తరుణ్ భాస్కర్.

Also Read : KTR Sensational Comments: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారు: మంత్రి కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News