Rashmika wants to meet School Girl who dance Saami Saami Song. స్కూల్లో 'సామి సామి' అంటూ డాన్స్ చేసిన చిన్నారిని కలవాలనుకుంటున్నా అని రష్మిక ట్వీట్ చేశారు.
Rashmika Mandanna Hot phots: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా ఈ మధ్య హాట్ ఫోటో షూట్లతో కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Rashmika Mandanna new poster form Dulquer Salmaan's Sita Ramam movie. ఆదివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రష్మిక పాత్రకు సంబంధించిన ఓ ప్రత్యేక పోస్టర్‌ను సీతా రామం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Suniel Shetty to act in Pushpa 2 Movie. పుష్ప 2 కోసం మేకర్స్ ఓ బాలీవుడ్ స్టార్‌ని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. పుష్ప 2లో కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం.
Rashmika Mandanna, Vijay New Film Pics. చాలా రోజుల తర్వాత విజయ్‌ని కలవడంతో రష్మిక ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఎప్పటినుంచో సార్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నా.. ఇలా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకేదో అనిపిస్తుంది.. ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా అని రష్మిక ట్వీట్ చేశారు.
Rashmika First look out from Dulquer Salmaan Next Film. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాత్రను రివీల్ చేసింది చిత్ర యూనిట్.
Krithi Sanon replaces Rashmika Mandanna. రష్మిక మందన్న త్వరలోనే కోలీవుడ్ స్టార్ హీరో దలపతి విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే రష్మిక స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Rashmika Mandanna Gym Workout Latest Video. ఆ మధ్య జిమ్ టైట్ ఫిట్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసిన రష్మిక మందన.. తాజాగా మరోసారి వర్కౌట్లు చేస్తూ వావ్ అనిపించారు. రష్మిక ప్యాంట్ లేకుండా కేవలం పొట్టి షార్ట్ ధరించి.. వర్కవుట్స్‌తో హడావిడి చేశారు.
Rashmika Mandanna, Ram Pothineni New Movie. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది.
Rashmika Mandanna Shooting with Varun Dhawan. బాలీవుడ్లో రష్మిక మందన్నకు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. యువ హీరో వరుణ్ ధావన్‌తో రష్మిక జత కట్టిందని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ చుస్తే తెలుస్తోంది.
Aadavallu Meeku Joharlu Movie Twitter Review:ఆడవాళ్లు మీకు జోహార్లు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమాకు నెటిజన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది.
Rashmika Mandann Responds To Marriage With Vijay Deverakonda. పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా రష్మిక స్పందించారు. ప్రేమించి పెళ్లి చేసుకునేంత టైం తనకు లేదని చెప్పారు.
Pushpa 50 Days Collections: అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్' సినిమా 50 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Pushpa Movie Viral Dance: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మొత్తం పుష్ప మూవీలోని రీల్సే వైరల్ అవుతున్నాయి. క్రికెటర్స్.. సెలెబ్రిటీస్.. సామాన్య జనం అందరూ ఇప్పుడు పుష్ప మూవీలోని పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇది.
క్రికెటర్లు వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా పుష్ప సినిమా 42 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 177.16 కోట్ల షేర్లను వసూలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో రూ. 85.35 కోట్ల షేర్లు (రూ. 133.25 కోట్ల గ్రాస్) వసూల్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.