Allu Arjun fan sensational comments : పుష్ప మూవీ తేడా కొడితే నా చావు చూస్తారు.. అల్లు అర్జున్ ఫ్యాన్‌ ట్వీట్

Allu Arjun fan sensational comments on Pushpa Movie : అల్లు అర్జున్ ఫ్యాన్ రాజేశ్ బన్నీ అనే ట్విట్టర్‌‌ ఖాతాతో.. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.. "ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది.. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు." అంటూ అల్లుఅర్జున్ ఫ్యాన్ తాజాగా ట్వీట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 10:53 PM IST
  • ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్ సెన్సేషనల్ కామెంట్స్
  • ట్రైలర్ చూసి మనసు చచ్చిపోయిందంటూ పోస్ట్
  • పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారంటూ ట్వీట్
Allu Arjun fan sensational comments : పుష్ప మూవీ తేడా కొడితే నా చావు చూస్తారు.. అల్లు అర్జున్ ఫ్యాన్‌ ట్వీట్

Trending News