Pushpa 3 : పుష్ప రెండో భాగం జాతర మొదలైపోయింది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదలవుతూ ఉండగా.. రేపు అనగా డిసెంబర్ 4న ప్రీమియర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయి.. తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చిత్రానికి మూడో భాగం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఈ సినిమా విశేషాలకి వస్తే
Pushpa 3: పుష్ప సినిమా.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ గా.. నిలిచింది. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోని మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం మూడో భాగం విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈరోజు ప్రెస్ మీట్ అటెండ్ అయ్యారు.
Allu Arjun Top Movies List Part 1: అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్నారు. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Allu Arjun - SKN: గతేడాది 'బేబి' సినిమాతో సంచలన విజయం సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. తాజాగా ఈయన తండ్రి స్వర్గస్తుల్లయ్యారు. ఈ నేపథ్యంలో SKN కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు.
Pushpa: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో పక్కన ఆయన ఫ్రెండ్ గా నటించినా కేశవ క్యారెక్టర్ కి కూడా అంతే పేరు వచ్చింది. కాగా ఇప్పుడు ఈ కేశవ క్యారెక్టర్ లో నటించిన జగదీష్ ఒక మహిళ ఆత్మహత్య కేసులో ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తోంది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. పుష్ప సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
Allu Arjun:ఏప్రిల్‌లో విడుదలైన వేర్ ఈజ్ పుష్ప వీడియో పుష్ప సీక్వెల్ పైన మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మొదటి భాగంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప రెండోభాగంతో మరిన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తారని అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా షూటింగ్ గురించి ప్రస్తుతం వచ్చిన ఒక అప్డేట్ వారిని ఖుషి చేస్తోంది..
Allu Arjun -Trivikram :టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐకాన్ స్టార్ పక్కన హీరోయిన్ గా క్రేజీ బాలీవుడ్ యాక్టర్ నటించబోతోంది అనేది ఆ న్యూస్. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో తెలుసా?
Karan Johar: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాలపై చేసిన వ్యాఖ్యలు వివాదమౌతున్నాయి. తెలుగు సినీ విమర్శకులు కరణ్ జోహార్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.
Allu Arjun Rejected Movies List: ఒక్కోసారి స్టార్ హీరోల వద్దకు మంచి స్క్రిప్ట్‌లు వచ్చినా.. ఆ పాత్రలకు తాము సెట్ అవ్వలేమని లేదా బిజీ షెడ్యూల్‌తో కుదరదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వద్ద వచ్చిన స్టోరీలను అనివార్య కారణాలతో వదులుకున్నాడు. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.
Pushpa The Rule: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమాకి కూడా మరొక సీక్వెల్ ఉండబోతోందని.. పుష్ప 2 తో ఈ ఫ్రాంచైస్ పూర్తికాదు అని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప పార్ట్-1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్-2 కోసం పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప సినిమా తరువాత రష్మిక గురించి తెలియని వారుండరు. ఆ క్రేజ్ తో రష్మిక ఇపుడు భాషతో సంబంధం లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన పుష్ప సినిమాలోని రారా సామీ పాటపై ఒక స్కూల్ పాప చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రష్మిక లెగ్ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
Best Actor Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Pushpa 2 Updates: పుష్ప మేనియా నుంచి కోలుకోకముందే మరోసారి ఆ మేనియా చుట్టేందుకు సిద్ధమౌతోంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ అందనుంది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.
Aishwarya Rajesh Clarity on Rashmika Comments: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తమిళ్ లో సెటిల్ అయినప్పటికీ తెలుగులో కూడా మెరవాలని భావిస్తోంది, ఈ క్రమంలో ఆమె రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా ఆ విషయం మీద ఆమె క్లారిటీ ఇచ్చారు.
Pushpa 2 Shoot To Resume Soon: మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఆ సినిమాకు ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగినట్టు ప్రచారం జరుగుతోంది.
Mythri Naveen Yerneni Hospitalised in Hyderabad: టాలీవుడ్ లో గత రెండు మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న క్రమంలో నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దృష్టి పెట్టేసింది. మైత్రీ మూవీస్ ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలు నిర్మించినా అవి అంతగా క్లిక్ అవ్వడం లేదు. ఈ సంక్రాంతికి మైత్రీ హవా చూపించింది.
Where is Pushpa Social Media Record అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే రెండో పార్ట్ మీద అంచనాలు ఆకాశన్నంటాయి. ఇక ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా వదిలిన అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.