Pushpa movie Saami Saami Song: ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ వెంటపడుతోన్న శ్రీవల్లి
Pushpa movie Saami saami Song out now: ‘పుష్ప’ సినిమా నుంచి ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్ వీడియోని గురువారం మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.